Abhirami: రవితేజ బ్యూటీ గ్లామర్ షో.. వైరల్ అవుతున్న అభిరామి ఫోటోలు..!

  • June 29, 2022 / 06:45 PM IST

సినిమాల్లో కొంతమంది నటీమణులు చాలా అమాయకంగా, పద్ధతి గా కనిపిస్తారు.వారి పాత్రలను బట్టి ప్రేక్షకుల్లో కూడా వారిపై అలాంటి ముద్ర పడుతుంది. అయితే వీరిలో కొంతమంది సోషల్ మీడియాలో చేసే రచ్చ మాములుగా ఉండదు. ప్రస్తుతం మనం అభిరామి గురించి చెప్పుకుందాం. నిజానికి ఈమె పేరు ఎక్కడా విన్నట్టు అనిపించదు. అయితే ఈమె తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేసింది. శ్రీహరి హీరోగా నటించిన ‘థాంక్యూ సుబ్బారావు’ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది.

ఇవివి సత్యనారాయణ గారు డైరెక్ట్ చేసిన ఈ మూవీ అంతగా ఆడలేదు. కొన్నాళ్ల గ్యాప్ తర్వాత ఈమెకు వేణు నటించిన ‘చెప్పవే చిరుగాలి’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. దీంతో ఈమె తెలుగు సినిమాలకు దూరమైంది. రవితేజ నటించిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రంలో నటించింది కానీ. ఆ చిత్రం ఫలితం మీకు తెలిసిందే కదా. అయితే ఈమె అభిరామి గ్లామర్ ఫోటోలు, వింటేజ్ లుక్ కు సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More….

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus