Ananya: పింక్ డ్రెస్ లో అనన్య నాగళ్ళ గ్లామర్ ట్రీట్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

‘మల్లేశం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అనన్య నాగళ్ళ తర్వాత ‘ప్లే బ్యాక్’ చిత్రంలో కూడా నటించి మంచి పేరు సంపాదించుకుంది. అయితే ‘వకీల్ సాబ్’ చిత్రం ఈమెకి మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. ఆ చిత్రం తర్వాత నితిన్ ‘మ్యాస్ట్రో’ లో కూడా ముఖ్య పాత్ర పోషించింది. ప్రస్తుతం సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘శాకుంతలం’ లో కూడా నటిస్తూ బిజీగా గడుపుతుంది. ఇదిలా ఉండగా.. ‘వకీల్ సాబ్’ తర్వాత ఈమెకి గ్లామర్ రోల్స్ చెయ్యాలి అని అనుకుంటున్నట్టు ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది.

Click Here To Watch NOW

అందుకు తగ్గట్టే ఈమె చాలా హార్డ్ వర్క్ చేస్తుంది కానీ.. ఈమె ఆశించినట్టు అలాంటి పాత్రలు ఈమె తలుపుతట్టడం లేదు. గ్లామర్ షో చేయడానికి ఈమె హద్దులు పెట్టుకోలేదు అని కొత్త కొత్త ఫోటో షూట్లతో చెబుతూనే ఉంది. అవి నెటిజన్లను అలరిస్తున్నాయి కానీ ఈమెకు కమర్షియల్ గా వర్కౌట్ అవ్వడం లేదు.తాజాగా ఈమె సోషల్ మీడియా షేర్ చేసిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వాటిలో పింక్ ఫ్రాక్ ధరించిన ఈమె పైన బ్లాక్ జాకెట్ వేసుకుంది.

ఈ ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఈమె చేసిన థైస్ షో హాట్ టాపిక్ అయ్యింది. వాటితో పాటు ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

More…

1

2

3

4

5

6

7

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…

1

2

3

4

5

6

7

8

9


More…

1

2

3

4

5

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus