Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Actress: అది లేనివాడితో నేను సంచారం చేయను: ప్రముఖ నటి

Actress: అది లేనివాడితో నేను సంచారం చేయను: ప్రముఖ నటి

  • June 13, 2023 / 12:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actress: అది లేనివాడితో నేను సంచారం చేయను: ప్రముఖ నటి

తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న అంజ‌లి ప్ర‌స్తుతం త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో క్రేజీ హీరోల‌తో న‌టిస్తూ బిజీ బిజీగా గ‌డిపేస్తోంది. తెలుగులో వ‌రుస‌గా ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్‌ల‌కు వెబ్ సిరీస్ లు చేస్తున్న అంజ‌లి తెలుగు సినిమాల్లో మ‌ళ్లీ రాణించాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఎంగ‌యుమ్ ఎప్పోదుమ్ (జ‌ర్నీ) సినిమాతో తమిళ‌, తెలుగు భాష‌ల్లోనూ మంచి పేరు తెచ్చుకుంది. ఆ మూవీ అందించిన స‌క్సెస్‌తో తెలుగులో వ‌రుస ఆఫ‌ర్ల‌ని ద‌క్కించుకుంది.

తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో అంజలి (Actress) త‌న‌కు కాబోయే వ‌రుడి గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. త‌ను ఎలా ఉండాలి? ..త‌న‌కు ఎలాంటి వ‌రుడు కావాలో తెలిపింది. పెళ్లి గురించి, కాబోయే వ‌రుడి గురించి అడిగిన ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ అంజ‌లి ఆస‌క్తిక‌రంగా స్పందించింది.బరిలేష‌న్‌షిప్‌లో ఒక‌రి ప‌ట్ల ఒక‌రికి మ‌ర్యాద చాలా ముఖ్యం. ఆ త‌రువాతే ప్రేమ‌, అభిమానం అన్నీ అని తెలిపింది. అంతే కాకుండా మ‌ర్యాద‌లేని వ్య‌క్తితో సంబంధ‌మే త‌న‌కు అవ‌స‌రం లేదంది.

కెరీర్, రిలేష‌న్‌షిప్‌లో ఏది మీకు ముఖ్య‌మ‌ని అడిగితే మాత్రం త‌న‌కు రెండు ప్ర‌ధాన‌మేన‌ని తెలిపింది. ఇక త‌న‌కు కాబోయే వ‌రుడికి మ‌ర్యాద తెలిసి ఉండాల‌ని, అలాంటి వ్య‌క్తి కోస‌మే ఎదురు చూస్తున్నాన‌ని స్ప‌ష్టం చేసింది. గ‌తంలో అంజ‌లి జ‌ర్నీ ఫేమ్ జైతో ప్రేమ‌లో ఉంద‌ని, ఇద్ద‌రు పెళ్లికూడా చేసుకోబోతున్నార‌ని వార్త‌లు వినిపించిన విష‌యం తెలిసిందే. ఇక గతంలోనూ అంజలి ఈ విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. నీకెలాంటి భర్త కావాలని అంజలిని అడిగితే విరాట్ కోహ్లిలా మంచి హుషారుగా ఉండాలని, కోహ్లిలో ఉండే చురుకుదనం, అందం ఉండాలని టక్కున చెప్పేసింది అంజలి.

అంతేకాదు తనకు కాబోయే వాడు ఇంకా చాలా క్వాలిఫికేషన్స్ ఉండాలని, అసలు నున్నగా షేవ్ చేసుకోకూడదని, కేవలం ట్రిమ్ చేసుకోవాలని చెప్పింది. అంతేకాదు జీవితంలో ధృడమైన నిర్ణయాలు తీసుకోగలిగే మనస్తత్వం ఉండాలని, అలాంటి లక్షణాలున్న వ్యక్తి తనకు భర్తగా రావాలని కోరుకుంటున్నానని చెప్పింది. అయితే ఇన్ని లక్షణాలు ఉన్న వ్యక్తి మీకు ఎవరైనా ఎదురయ్యరా అంటే, తనకు కావాల్సిన వ్యక్తి తన కు ఇంకా దొరకలేదని చెప్పింది.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Anjali
  • #actress Anjali
  • #Anjali

Also Read

PaPa Review in Telugu: పాపా సినిమా రివ్యూ & రేటింగ్!

Padakkalam Review in Telugu: పడక్కలం సినిమా రివ్యూ & రేటింగ్!

Rana Naidu Season 2 Review: రానా నాయుడు: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

రవితేజ టు నార్నె నితిన్.. తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్ లిస్ట్..!

Ram Charan: చరణ్‌.. సందీప్‌.. డిస్కషన్స్‌లోకి ఎందుకొచ్చింది? వర్కవుట్‌ అయ్యే లాజిక్‌ ఉందా?

The Raja Saab: కావాలనే లీక్ చేశారా? అలర్ట్ అయిన రాజాసాబ్ టీం

related news

నాగార్జున హీరోయిన్ కి… ఇంకా ఏం ఆశలు ఉన్నాయి..?

నాగార్జున హీరోయిన్ కి… ఇంకా ఏం ఆశలు ఉన్నాయి..?

PaPa Review in Telugu: పాపా సినిమా రివ్యూ & రేటింగ్!

PaPa Review in Telugu: పాపా సినిమా రివ్యూ & రేటింగ్!

Padakkalam Review in Telugu: పడక్కలం సినిమా రివ్యూ & రేటింగ్!

Padakkalam Review in Telugu: పడక్కలం సినిమా రివ్యూ & రేటింగ్!

మాజీ భర్త మృతి.. ఇప్పుడు 40 వేల కోట్లు పాయే..!

మాజీ భర్త మృతి.. ఇప్పుడు 40 వేల కోట్లు పాయే..!

Rana Naidu Season 2 Review: రానా నాయుడు: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Rana Naidu Season 2 Review: రానా నాయుడు: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Allu Arjun: మలయాళ దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా..  వెనుక ఇంత ఉందా?

trending news

PaPa Review in Telugu: పాపా సినిమా రివ్యూ & రేటింగ్!

PaPa Review in Telugu: పాపా సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Padakkalam Review in Telugu: పడక్కలం సినిమా రివ్యూ & రేటింగ్!

Padakkalam Review in Telugu: పడక్కలం సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Rana Naidu Season 2 Review: రానా నాయుడు: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Rana Naidu Season 2 Review: రానా నాయుడు: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

9 hours ago
రవితేజ టు నార్నె నితిన్.. తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్ లిస్ట్..!

రవితేజ టు నార్నె నితిన్.. తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్ లిస్ట్..!

10 hours ago
Ram Charan: చరణ్‌.. సందీప్‌.. డిస్కషన్స్‌లోకి ఎందుకొచ్చింది? వర్కవుట్‌ అయ్యే లాజిక్‌ ఉందా?

Ram Charan: చరణ్‌.. సందీప్‌.. డిస్కషన్స్‌లోకి ఎందుకొచ్చింది? వర్కవుట్‌ అయ్యే లాజిక్‌ ఉందా?

11 hours ago

latest news

స్టార్ డైరెక్టర్ స్మోకింగ్ హ్యాబిట్ గురించి.. అతని భార్య సెన్సేషనల్ కామెంట్స్

స్టార్ డైరెక్టర్ స్మోకింగ్ హ్యాబిట్ గురించి.. అతని భార్య సెన్సేషనల్ కామెంట్స్

10 hours ago
Allu Arjun: మొన్న పాట.. ఇప్పుడు ఏకంగా సినిమా.. అల్లు అర్జున్‌ మలయాళం ప్రేమ!

Allu Arjun: మొన్న పాట.. ఇప్పుడు ఏకంగా సినిమా.. అల్లు అర్జున్‌ మలయాళం ప్రేమ!

11 hours ago
Gaddar Awards: అవార్డుల వేడుకకు రంగం సిద్ధం.. అన్ని సినిమాలకు పురస్కారాలు..  మరి వస్తారా?

13 hours ago
Anushka: మరోసారి హీరోయిక్‌ పాత్రలో అనుష్క.. పాత్ర ఎలా ఉంటుందో?

Naveen Chandra: నవీన్ చంద్ర 5వ పెళ్లి రోజు వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version