Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Actress Anjali: ఇష్టం లేని వ్యక్తితో అలాంటి సీన్స్ చేయడం చాలా కష్టం.. అంజలి ఎమోషనల్ కామెంట్స్!

Actress Anjali: ఇష్టం లేని వ్యక్తితో అలాంటి సీన్స్ చేయడం చాలా కష్టం.. అంజలి ఎమోషనల్ కామెంట్స్!

  • December 31, 2022 / 11:46 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actress Anjali: ఇష్టం లేని వ్యక్తితో అలాంటి సీన్స్ చేయడం చాలా కష్టం.. అంజలి ఎమోషనల్ కామెంట్స్!

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తూర్పుగోదావరి జిల్లాలో జన్మించిన అచ్చ తెలుగు అమ్మాయి అంజలి తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత తెలుగు సినిమాలలో నటిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా హీరోయిన్ గా బాగా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలలో ప్రత్యేక పాత్రలలో నటించడమే కాకుండా

లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ బిజీగా ఉంటోంది. ఇలా హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాలలో నటించిన అంజలి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన కెరీర్ కి సంబంధించిన విషయాల గురించి ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో అమ్మాయిలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా హీరోయిన్లు కథ డిమాండ్ చేసినప్పుడు వారికి ఇష్టం లేకపోయినా రొమాంటిక్స్ సీన్లలో నటించాల్సి వస్తుంది.

అయితే అంజలి కూడా ఇష్టం లేకపోయినా ఇలాంటి సీన్లలో నటించాల్సి వచ్చిందని వెల్లడించింది. ప్రస్తుతం తెలుగులో అడపాదప సినిమాలలో కనిపిస్తున్న అంజలి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొనింది. ఈ ఇంటర్వ్యూలో అంజలి నటనకు సంబంధించిన అనేక విషయాలు అభిమానులతో పంచుకుంది. ఇక ఇంటర్వ్యూలో అంజలి మాట్లాడుతూ.. కొన్ని సినిమాలలో ఇష్టం లేకపోయినా రొమాంటిక్ సీన్లలో నటించాల్సి వస్తుందని..

అయితే అలా పాత్రకు తగ్గట్టు మనకి ఇష్టం లేని వ్యక్తులతో ముద్దు సీన్లు చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంటుందని వెల్లడించింది. అలాగే మరి కొన్ని సినిమాలలో ఇంటిమేట్ సీన్లలో నటించినప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది. అలాంటి సీన్లు చేసినప్పుడు క్యారవాన్ లోకి వెళ్లి మరి ఏడ్చే దానిని అంటూ, హీరోయిన్లుగా రాణించటానికి ఇష్టం లేకపోయినా కూడా ఇలాంటి సీన్లలో నటించాల్సి వస్తుందని చాలా ఎమోషనల్ అయ్యింది.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Anjali
  • #actress Anjali
  • #Anjali

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

7 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

1 day ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

45 mins ago
Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

1 hour ago
Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

6 hours ago
Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

6 hours ago
Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version