Aparna Balamurali: ‘ఆకాశం నీ హద్దురా’ ఫేమ్ అపర్ణ బాలమురళి లేటెస్ట్ ఫోటోలు వైరల్..!
- September 11, 2021 / 10:29 PM ISTByFilmy Focus
గతేడాది ఓటిటిలో విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎయిర్ డెక్కన్ సర్వీస్ వ్యవస్థాపకుడు జి.ఆర్.గోపినాథ్ జీవిత ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సుధా కొంగర దర్శకత్వం వహించగా సూర్య హీరోగా నటించాడు. హీరోయిన్ గా అపర్ణ బాలమురళి నటించింది. ఈ చిత్రంలో సుందరి అలియాస్ బేబీ పాత్రలో చాలా అద్భుతంగా నటించింది అపర్ణ బాలమురళి. ఈమె ఓ మలయాళం యాక్టర్ అన్న సంగతి తెలిసిందే.
కేరళలోని త్రిస్సూర్ లో ఈమె జన్మించింది. ఈయన తండ్రి కె.పి.బాలమురళి ఓ సంగీత దర్శకుడు. అతని వారసురాలిగా ఈమె సినిమాల్లోకి అడుగుపెట్టింది. మలయాళంలో ఈమె 17 కి పైగా సినిమాల్లో నటించింది. కానీ ‘ఆకాశం నీ హద్దురా'(తమిళ్ లో సురారై పోట్రు) చిత్రం ఈమె దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. దాంతో ఈమెకు తెలుగు,తమిళ,హిందీ భాషల నుండీ మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఈమె లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!















