Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Gallery » Aparna Das Marriage Photos: ఘనంగా ‘బీస్ట్’ నటి పెళ్లి.. ఫోటోలు వైరల్.!

Aparna Das Marriage Photos: ఘనంగా ‘బీస్ట్’ నటి పెళ్లి.. ఫోటోలు వైరల్.!

  • April 24, 2024 / 01:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aparna Das Marriage Photos: ఘనంగా ‘బీస్ట్’ నటి పెళ్లి.. ఫోటోలు వైరల్.!

సినీ పరిశ్రమలో ఉన్న నటీనటులు వరుసగా పెళ్లిపీటలెక్కుతున్నారు. దిల్ రాజు (Dil Raju)  సోదరుడి కొడుకు ఆశిష్(Ashish Reddy), నితిన్ (Nithiin) ‘ఎక్స్ట్రా’ (Extra: Ordinary Man) సినిమాలో విలన్ గా చేసిన సుదేవ్ నాయర్ (Sudhev Nair) ,స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh), సీనియర్ హీరోయిన్ అక్ష(Aksha Pardasany), బిగ్ బాస్ ఫేమ్ వాసంతి కృష్ణన్(Vasanthi Krishnan), హీరోయిన్ మీరా చోప్రా (Meera Chopra), సింగర్ హారికా నారాయణ్ (Harika Narayan)  వంటి వారు పెళ్లి చేసుకుని కొత్త లైఫ్ ను స్టార్ట్ చేశారు. వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar) ,కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) వంటి స్టార్స్ కి కూడా ఎంగేజ్మెంట్ అయిన సంగతి తెలిసిందే.

తాజాగా మరో నటి కూడా సైలెంట్ గా పెళ్లి చేసుకుంది షాక్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.. మలయాళ ముద్దుగుమ్మ అపర్ణ దాస్ (Aparna Das) సైలెంట్ గా పెళ్లి చేసుకుంది. ‘బీస్ట్’ (Beast) ‘ఆదికేశవ’ (Aadikeshava) వంటి సినిమాలతో పాపులర్ అయిన ఈమె ‘మంజుమ్మల్ బాయ్స్’ తో (Manjummel Boys) బాగా పాపులర్ అయిన నటుడు దీపక్ పరంబోల్ తో (Deepak Parambol) ఏప్రిల్ 24న బుధవారం నాడు మూడు ముళ్ళు వేయించుకుంది. సాధారణంగా సినీ పరిశ్రమలో ఉండే యంగ్ హీరోయిన్స్ 30 దాటితేనే కానీ పెళ్లి చేసుకోరు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సినీ పరిశ్రమలో మరో విషాదం.. ఏమైందంటే?
  • 2 తల్లైన సీరియల్ నటి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్
  • 3 నామినేషన్ దాఖలు చేసిన పవన్.. అప్పులు, విరాళాల లెక్క ఇదే!

కానీ అపర్ణ దాస్ 28 ఏళ్లకే పెళ్లి చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతం అపర్ణ దాస్- దీపక్ పరంబోల్ పెళ్లి ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన వారి ఫాలోవర్స్ ‘కంగ్రాట్యులేషన్స్’ ‘హ్యాపీ మ్యారీడ్ లైఫ్’ అంటూ తమ బెస్ట్ విషెస్ ను తెలియజేస్తున్నారు. మరోపక్క ‘ ‘అపర్ణ దాస్ పెళ్లయ్యాక’ సినిమాలు కంటిన్యూ చేస్తుందా? లేదా?’ అంటూ కూడా కామెంట్లు పెడుతున్నారు.

View this post on Instagram

A post shared by Wedding Photographer – Elementricx (@momentssbyelementricx)

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aparna Das
  • #Deepak Parambol

Also Read

OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల

Shriya Saran: సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా కోట్ల సంపాదన.. శ్రీయ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Bigg Boss9: వాళ్ళిద్దరూ సేఫ్.. ఈ వారం ఎలిమినేషన్ ఆమేనా?

Hansika Motwani: హన్సిక పై కేసు నమోదు.. ఏమైందంటే?

related news

OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Dosa King: ‘దోశ కింగ్‌’ ఎట్టకేలకు ఫిక్స్‌ అయ్యాడట.. ఆ స్టార్‌ హీరో ఎవరంటే?

Dosa King: ‘దోశ కింగ్‌’ ఎట్టకేలకు ఫిక్స్‌ అయ్యాడట.. ఆ స్టార్‌ హీరో ఎవరంటే?

Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

Chiru Vs Venky: చిరు vs వెంకీ.. 2026 సమ్మర్‌ ఫైట్‌ ఫిక్స్‌ అయిందా?

Young Age Love Stories: నిబ్బా నిబ్బి ప్రేమకథలకి ఎందుకంత క్రేజ్‌.. ఓవర్‌ డోస్‌ కాకుంటేనే లైఫ్‌!

Young Age Love Stories: నిబ్బా నిబ్బి ప్రేమకథలకి ఎందుకంత క్రేజ్‌.. ఓవర్‌ డోస్‌ కాకుంటేనే లైఫ్‌!

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల

trending news

OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

12 hours ago
Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

12 hours ago
OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల

14 hours ago
Shriya Saran: సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా కోట్ల సంపాదన.. శ్రీయ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Shriya Saran: సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా కోట్ల సంపాదన.. శ్రీయ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

16 hours ago
Bigg Boss9: వాళ్ళిద్దరూ సేఫ్.. ఈ వారం ఎలిమినేషన్ ఆమేనా?

Bigg Boss9: వాళ్ళిద్దరూ సేఫ్.. ఈ వారం ఎలిమినేషన్ ఆమేనా?

16 hours ago

latest news

Zombie Reddy 2: రెండో జాంబీ ఇంటర్నేషనల్‌ అట.. ప్రశాంత్‌ వర్మ ప్లానింగేంటి?

Zombie Reddy 2: రెండో జాంబీ ఇంటర్నేషనల్‌ అట.. ప్రశాంత్‌ వర్మ ప్లానింగేంటి?

16 hours ago
Raghava Lawrence: సొంతింటిని స్కూల్‌గా మార్చిన లారెన్స్.. ఎవరి కోసమంటే?

17 hours ago
Mirai Review in Telugu: మిరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Kishkindhapuri Review in Telugu: కిష్కింధపురి సినిమా రివ్యూ & రేటింగ్!

Tollywood VFX: టాలీవుడ్‌ తెచ్చిపెట్టుకున్న కళ్లెం… VFX! ఇది ఓకే అంటేనే సినిమా వచ్చేది!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version