Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఆసిన్ గురించి షాకింగ్ విషయాలు..!

ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఆసిన్ గురించి షాకింగ్ విషయాలు..!

  • December 21, 2021 / 05:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఆసిన్ గురించి షాకింగ్ విషయాలు..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ ఆసిన్. 2003 లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది ఆసిన్. నిజానికి ఈమె మలయాళీ.. అదే కేరళకు చెందిన అమ్మాయి. కానీ ‘అమ్మ నాన్న తమిళమ్మాయి’ సినిమాలో మలయాళీ అమ్మాయిగా.. చూపించాడు పూరి. ఈ విషయం పై అప్పట్లో ఫన్నీ సెటైర్లు చాలానే వచ్చాయి.

ఇక అటు తర్వాత నాగార్జునతో తెరకెక్కించిన ‘శివమణి’ సినిమాలో కూడా ఆసిన్ కు ఛాన్స్ ఇచ్చాడు పూరి జగన్నాథ్. ఈ మూవీ కూడా మంచి ఫలితాన్నే అందుకుంది.దీంతో బాలకృష్ణతో ‘లక్ష్మీ నరసింహ’, వెంకటేష్ తో ‘ఘర్షణ’, పవన్ కళ్యాణ్ తో ‘అన్నవరం’, ప్రభాస్ తో ‘చక్రం’ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశాలను దక్కించుకుంది.ఆసిన్ కు తెలుగుతో పాటు తమిళ,హిందీ భాషల్లో కూడా మంచి క్రేజ్ ఉంది. ‘గజిని’ సినిమా ఈమెకి ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెట్టింది.

అయితే ఈమె ఎన్నో సూపర్ హిట్ సినిమాలు, పెద్ద సినిమాలను వదిలేసుకుందట.దానికి ప్రధాన కారణం ఈమెకు డబ్బు పిచ్చి ఉండడమే అని తెలుస్తుంది. పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పటికీ నిర్మాతలు రెమ్యూనరేషన్ తక్కువ ఆఫర్ చేస్తే చెయ్యను అని చెప్పేసేదట. చిరంజీవి-మురుగదాస్ ల ‘స్టాలిన్’ సినిమాకి మొదట ఆసిన్ నే హీరోయిన్ గా అనుకున్నారు. కానీ నిర్మాత నాగబాబు పారితోషికం తక్కువ ఆఫర్ చేయడంతో ఆమె సైడ్ అయిపోయినట్టు తెలుస్తుంది.

ఇక స్టార్ హీరోయిన్ గా ఈమె రాణిస్తున్న టైంలోనే 2016 లో రాహుల్ శర్మ అనే బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది ఆసిన్. రాహుల్ శర్మ మైక్రో మాక్స్ కంపెనీ కి సి.ఈ.ఓ అన్న సంగతి అందరికీ తెలిసే ఉంటుంది. ఆసిన్ కు ఓ పాప. ఆసిన్- రాహుల్ ల వివాహం జరగడానికి ముఖ్య కారణం హీరో అక్షయ్ కుమార్ అట. అక్షయ్ కి రాహుల్ మంచి ఫ్రెండ్. ఇతని సినిమా వేడుకలోనే ఆసిన్ తో రాహుల్ కు పరిచయం ఏర్పడడం తర్వాత అది పెళ్లి చేసుకునే వరకు వెళ్ళడం విశేషం.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Asin
  • #Actress Asin
  • #Asin

Also Read

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

related news

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

trending news

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

50 mins ago
Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 hour ago
Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

2 hours ago
OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

8 hours ago
LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

2 days ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version