Athulya Ravi: ‘మీటర్’ బ్యూటీ అతుల్య రవి.. లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్!

  • March 10, 2023 / 08:33 PM IST

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కిన బిగ్ బడ్జెట్ మూవీ ‘మీటర్’. నూతన దర్శకుడు రమేష్ కడూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 7న విడుదల కానుంది. నిన్న ఈ సినిమా టీజర్ ని స్టార్ దర్శకుడు బాబీ కొల్లి లాంచ్ చేయడం జరిగింది. టీజర్ ఎలా ఉన్నా కానీ ఇందులో హీరోయిన్ అతుల్య రవి బాగా హైలెట్ అయ్యిందనే చెప్పాలి. తెలుగు ప్రేక్షకులకు ఈ అమ్మడు కొత్తేమో కానీ తమిళంలో ఈ అమ్మడు ఇప్పటికే అరడజనుకు పైగా సినిమాల్లో నటించింది.

అమ్మడి లుక్స్ బాగానే ఉన్నాయి. ఈ సినిమా కనుక హిట్ అయితే.. ఈమె ఖాతాలో మరిన్ని ఆఫర్లు వచ్చి పడటం గ్యారెంటీగా కనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు అందాల ప్రదర్శన గట్టిగానే చేస్తూ కష్టపడుతుంది. యాక్టింగ్ తో కూడా మెప్పిస్తే కనుక తాను అనుకున్న రేంజ్ కు చేరుకోవడం గ్యారెంటీ అనే చెప్పాలి.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus