Actress Divya Bharathi: నటి దివ్య భారతి గ్లామర్ ఫోటోలు వైరల్..!

  • May 13, 2023 / 12:52 PM IST

దివ్య భారతి అనగానే ఒకప్పటి స్టార్ హీరోయిన్ అనుకోకండి.. ఈ దివ్య భారతి వేరు. తమిళంలో ప్రముఖ సంగీత దర్శకుడు కమ్ హీరో అయిన జి.వి.ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన ‘బ్యాచిలర్’ అనే మూవీలో ఈమె నటించింది. ఆ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఈమెకు ఆశించిన స్థాయిలో అక్కడ ఆఫర్లు రావడం లేదు. దీంతో నిత్యం సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

Click Here To Watch NOW

ఈమె ఓ మోడల్ కూడా..! అందాల ఆరబోతకు ఏమాత్రం తగ్గదు. ఈ విషయాన్ని ఆమె ఫోటో షూట్లతో చెప్పకనే చెబుతూ ఉంటుంది. ఇదిలా ఉండగా.. ఈమె లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

 

3

4

 

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

25

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus