Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Divyavani: వైరల్ అవుతున్న దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు!

Divyavani: వైరల్ అవుతున్న దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు!

  • February 2, 2023 / 05:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Divyavani: వైరల్ అవుతున్న దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు!

ప్రముఖ టాలీవుడ్ నటి దివ్యవాణి ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పెళ్లి పుస్తకం, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం, ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్ సినిమాలు ఒకే ఏడాది విడుదలయ్యాయని మూడు సినిమాలు సక్సెస్ సాధించడంతో హ్యాట్రిక్ సొంతమైందని దివ్యవాణి అన్నారు. ఆ సమయంలో హిట్ చిత్రాల కథానాయకి అని నా గురించి కామెంట్ వచ్చిందని ఆమె తెలిపారు. ఆ తర్వాత నరేష్, శ్రీకాంత్ గారితో సినిమాలు చేశానని దివ్యవాణి అన్నారు.

కొన్ని మంచి సినిమాలను నేను చేయాల్సి ఉన్నా చేయలేదని ఆమె కామెంట్లు చేశారు. బయటకు చెప్పుకోలేని కొన్ని కారణాల వల్ల కూడా ఆ సినిమాలు నేను చేయలేదని దివ్యవాణి అన్నారు. వాళ్ల ఈగోలకు మేము బలై ఆఫర్లు పోగొట్టుకున్న సందర్భాలు సైతం ఉన్నాయని ఆమె తెలిపారు. పెళ్లి పుస్తకం సినిమాలో మొదట ఛాన్స్ దక్కిందని దివ్యవాణి అన్నారు. నేను ఇండస్ట్రీకి సెట్ కానని భావించిన సమయంలో ముత్యమంత ముగ్గు సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ రోల్ లో చేయడంతో

ఆ సినిమా ద్వారా పెళ్లి పుస్తకం సినిమాలో ఛాన్స్ దక్కిందని దివ్యవాణి తెలిపారు. బాపు బొమ్మ అంటే దివ్యవాణి అనే గుర్తింపు రావడం సంతోషం కలిగించిందని ఆమె కామెంట్లు చేశారు. ప్రతి పెళ్లిలో పెళ్లి పుస్తకం మూవీ ఉంటుందని దివ్యవాణి చెప్పుకొచ్చారు. రాజేంద్ర ప్రసాద్ తో మూడు సినిమాలు చేశానని ఆమె కామెంట్లు చేశారు. మిష్టర్ పెళ్లాం సినిమాలో కూడా నేను చేయాల్సి ఉందని దివ్యవాణి పేర్కొన్నారు.

మిష్టర్ పెళ్లాం కోసం చేతులు పట్టుకోవడం, కాళ్లు పట్టుకోవడం జరిగిందని కానీ ఆ సినిమాలో చేయలేదని దివ్యవాణి వెల్లడించారు. ఛాన్స్ ఎందుకు మిస్ అయిందో చెప్పడం కరెక్ట్ కాదని ఆమె కామెంట్లు చేయడం గమనార్హం. దివ్యవాణి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Divyavani
  • #Actress Divyavani
  • #Divyavani

Also Read

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

related news

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

trending news

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

54 mins ago
11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

7 hours ago
5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

7 hours ago
23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

8 hours ago
Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

21 hours ago

latest news

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

23 hours ago
Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

24 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version