Faria Abdullah: ఫారియా అబ్దుల్లా హాట్ గ్లామర్ ట్రీట్

  • August 23, 2021 / 05:27 PM IST

ఇటీవల చిన్న సినిమాగా విడుదలై అతి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా జాతి రత్నాలు. యువ దర్శకుడు అనుదీప్ కెవి తీసిన ఈ సినిమాని స్వప్న సినిమా బ్యానర్ పై నాగ అశ్విన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కలిసిన నటించిన ఈ సినిమా విడుదల తరువాత ఇటు ఇండియాలోనే కాక ఓవర్సీస్ లో కూడా 1 మిలియన్ కిపైగా కలెక్షన్ సొంతం చేసుకుంది. ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన కొత్త నటి ఫరియా అబ్దుల్లా, సినిమాలో చిట్టి క్యారెక్టర్ లో తన అందం అభినయంతో ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు.

తొలి సినిమా అయినప్పటికీ కూడా ఆమె పెరఫార్మమ్స్ చాలా బాగా చేసింది అంటూ విమర్శకుల నుండి సైతం ఆమెకు ప్రసంసలు దక్కాయి. స్వతహాగా హైదరాబాద్ లో పుట్టిపెరిగిన ఫరియా అక్కడి లయోల కాలేజీ లో మాస్ కమ్యూనికేషన్ కోర్స్ చేస్తున్న సమయంలో నాగ అశ్విన్ వారి క్యాంపస్ విజిటింగ్ కి రావడం ఆ సమయంలో తనని చూసి సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉంటె తమ జాతిరత్నాల మూవీ ఆడిషన్స్ కి రమ్మని కోరడం జరిగిందట. ఆ తరువాత ఆడియన్స్ కి హాజరయి హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకున్నారు ఫరియా.

ఇక తనకి పెయింటింగ్, ఆర్ట్స్ వేయడం, డ్యాన్స్ వంటివి హాబీలని తరచు సరదాగా ఫ్రీ టైం లో ఫ్రెండ్స్ తో ట్రిప్స్ కి వెళ్లే అలవాటున్న ఫరియా ప్రస్తుతం ముంబై లో ఉన్నారు. ఇక అక్కడి అందాలను తన కెమెరా లో బందిస్తూ ఎంజాయ్ చేస్తున్న ఫరియా కొద్దిరోజులుగా లైఫ్ ఎంతో హ్యాపీగా ఉందని, తనకి కేవలం తెలుగు మాత్రమే కాకుండా పలు ఇతర భాషల సినిమాల్లో కూడా యాక్ట్ చేయాలని ఉందని చెప్తోంది. ఇక ఆమె తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతుండగా ఆమెకు మరిన్ని ఛాన్స్ లు రావడం ఖాయం అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతూ కామెంట్స్ చేస్తున్నారు…..!!

1

2

3

4

5

6

7

8

More…

1

2

3

4

5

6

7

8

9

10

More…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45


Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus