Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » ఆ నెటిజెన్ ను అరెస్ట్ చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన హీరోయిన్..!

ఆ నెటిజెన్ ను అరెస్ట్ చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన హీరోయిన్..!

  • June 10, 2022 / 06:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ నెటిజెన్ ను అరెస్ట్ చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన హీరోయిన్..!

కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘అభిమన్యు’ చిత్రం తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రమ్య అలియాస్ దివ్య స్పందన ఆ తర్వాత పలు తెలుగు డబ్బింగ్ సినిమాలతో కూడా ప్రేక్షకులను పలకరిస్తూ ఉండేది. ఈ కన్నడ నటి తమిళంలో కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడ స్టార్‌ డంను సంపాదించుకుంది.కొన్నాళ్ల తర్వాత సినిమాలకి గుడ్ బై చెప్పేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ ఎంపీగా చేసిన ఈమె.. తర్వాత బీజేపీ అధికారంలోకి రావడంతో రాజీనామా చేసింది.

ప్రస్తుతం ఈమె సినిమాలకు, రాజకీయాలకి కూడా దూరంగా ఉంటూ వస్తోంది. అయితే సోషల్‌ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంటుంది. ఏదో ఒక పోస్ట్ పెడుతూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. అయితే ఇటీవల ఈమెకి ఓ చేదు అనుభవం ఎదురైనట్టు తెలుస్తుంది. ఓ వ్యక్తి రమ్య ని అస్లీల కామెంట్స్ తో వేధిస్తున్నాడట. తరచూ ఆమె ఇలా నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నట్లు ఆమె బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే… రష్మిక మాజీ బాయ్ ఫ్రెండ్ రక్షిత్‌ శెట్టి నటించిన ‘చార్లీ 777 మూవీ’ ప్రివ్యూ చూసిన రమ్య బాగుందంటూ ట్వీట్ చేసింది. దీనికి ఓ నెటిజన్‌ అశ్లీలమైన కామెంట్‌ చేశాడు. దీంతో రమ్య… ‘తరచూ ఇలా తనని అసభ్యకరమైన కామెంట్లు చేస్తూ తనని వేదిస్తున్నందుకు గాను అతన్ని అరెస్టు చేయాలంటూ బెంగళూరు పోలీసులని కోరింది రమ్య. ఆమె కంప్లైంట్ ను పోలీసులు స్వీకరించి ఆ నెటిజెన్ ను అదుపులోకి తీసుకోవాలి అని ప్రయత్నాలు మొదలుపెట్టారు.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Ramya
  • #Actress Ramya
  • #Ramya

Also Read

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

related news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

trending news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

4 hours ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

4 hours ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

5 hours ago
Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

1 day ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

1 day ago

latest news

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

1 day ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

2 days ago
Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version