Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Rag Mayur Podcast
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movies » Vishwak Sen: ‘దేవర’ నిర్మాతతో విశ్వక్ సేన్ సినిమా..?

Vishwak Sen: ‘దేవర’ నిర్మాతతో విశ్వక్ సేన్ సినిమా..?

  • November 19, 2026 / 05:44 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishwak Sen: ‘దేవర’ నిర్మాతతో విశ్వక్ సేన్ సినిమా..?

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సినిమాల ద్వారా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సంస్థల్లో ‘యువసుధా ఆర్ట్స్’ ఒకటి. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘దేవర’ చిత్రాన్ని నిర్మించింది ఈ సంస్థే. బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘దేవర 2’ కూడా ఉంటుందని రిలీజ్‌కు ముందే ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే క్లైమాక్స్‌లో లీడ్ కూడా ఇచ్చారు. కానీ, ఎందుకో ఈ ప్రాజెక్టు ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. ఓటీటీ రిలీజ్ తర్వాత ‘దేవర’కు నెగెటివ్ రెస్పాన్స్ వచ్చింది.

Vishwak Sen

what will vishwak sen do now

అందుకే ఎన్టీఆర్ ‘దేవర’ సీక్వెల్ చేయడానికి ఆసక్తి చూపడం లేదని ప్రచారం జరిగింది. అయితే, ఈ వార్తలను ఎన్టీఆర్ ఖండించారు. కచ్చితంగా ‘దేవర 2’ ఉంటుందని స్పష్టం చేశారు. కానీ, ఆ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందనే దానిపై మాత్రం స్పష్టతలేదు. ఆ విషయాలను పక్కన పెడితే.. ‘దేవర 2’ గురించి ఆలోచిస్తూ సమయం వృథా చేసుకోకుండా, కొరటాల శివ బాలకృష్ణతో ఓ సినిమాను సెట్ చేసుకున్నారు.

‘NBK112’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ ప్రాజెక్టు మొదలైంది. ఈ చిత్రానికి కూడా ‘యువసుధా ఆర్ట్స్’ బ్యానర్‌పై మిక్కిలినేని సుధాకర్ ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే ‘యువసుధా ఆర్ట్స్’ సంస్థ… మరోవైపు విశ్వక్ సేన్‌తో(Vishwak Sen) ఓ మిడ్-రేంజ్ ప్రాజెక్టును కూడా సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. సైలెంట్‌గా ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైపోయిందట. దర్శకుడు, నటీనటుల వివరాలు ఇంకా బయటకి రాలేదు. అయితే, ఈ ప్రాజెక్టును ఎందుకో ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

అల్లు అర్జున్- బోయపాటి శ్రీను.. ఈసారి మాస్ కాదు మైథాలజీ?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Vishwak Sen

Also Read

Vishwak Sen: ‘దేవర’ నిర్మాతతో విశ్వక్ సేన్ సినిమా..?

Vishwak Sen: ‘దేవర’ నిర్మాతతో విశ్వక్ సేన్ సినిమా..?

Allu Arjun: అల్లు అర్జున్- బోయపాటి శ్రీను.. ఈసారి మాస్ కాదు మైథాలజీ?

ENE Repeat: ‘ఈ ఎన్ ఈ రిపీట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Haindava: రూ.55 కోట్ల బడ్జెట్.. రూ.24 కోట్ల రికవరీ.. అన్ సీజన్ రిలీజ్.. ఏమవుతుందో ఇక?

ENE Repeat Review in Telugu: ఈఎన్ఈ రిపీట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Aakasamlo Oka Tara First Review: దుల్కర్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

related news

ENE Repeat Review in Telugu: ఈఎన్ఈ రిపీట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ENE Repeat Review in Telugu: ఈఎన్ఈ రిపీట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

Cult Collections: 4వ రోజు మరింతగా డౌన్ అయిన ‘కల్ట్’

Cult: ‘కల్ట్‌’ తొలి ఆటలో అలాంటి మాటలు… తప్పెవరిది? సెన్సార్‌ వాళ్లు ఓకే చేశారా?

Rowdy Janardhana: విజయ్‌ దేవరకొండ మళ్లీ రెండు ముక్కల ఆట ఆడుతున్నాడా? రిస్క్‌ అవుతుందేమో

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

trending news

Vishwak Sen: ‘దేవర’ నిర్మాతతో విశ్వక్ సేన్ సినిమా..?

Vishwak Sen: ‘దేవర’ నిర్మాతతో విశ్వక్ సేన్ సినిమా..?

9 mins ago
Allu Arjun: అల్లు అర్జున్- బోయపాటి శ్రీను.. ఈసారి మాస్ కాదు మైథాలజీ?

Allu Arjun: అల్లు అర్జున్- బోయపాటి శ్రీను.. ఈసారి మాస్ కాదు మైథాలజీ?

1 hour ago
ENE Repeat: ‘ఈ ఎన్ ఈ రిపీట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

ENE Repeat: ‘ఈ ఎన్ ఈ రిపీట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 hour ago
Haindava: రూ.55 కోట్ల బడ్జెట్.. రూ.24 కోట్ల రికవరీ.. అన్ సీజన్ రిలీజ్.. ఏమవుతుందో ఇక?

Haindava: రూ.55 కోట్ల బడ్జెట్.. రూ.24 కోట్ల రికవరీ.. అన్ సీజన్ రిలీజ్.. ఏమవుతుందో ఇక?

2 hours ago
ENE Repeat Review in Telugu: ఈఎన్ఈ రిపీట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ENE Repeat Review in Telugu: ఈఎన్ఈ రిపీట్ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago

latest news

Rajigadu Rajayyadu: మూస చిత్రాలకు భిన్నంగా ‘రాజిగాడు రాజయ్యాడు’

13 mins ago
Vijay Antony: ఆ స్టార్‌ హీరో ఎప్పుడూ చెప్పులు వేసుకోకపోవడానికి కారణమిదే

6 hours ago
Chiranjeevi – Trivikram: ‘ఆచార్య’కు జరిగింది.. ఇప్పుడు గురూజీ సినిమాకు జరుగుతుందా?

7 hours ago
Sai Dharam Tej: మరో సినిమా ఓకే చేసిన సాయితేజ్‌.. ఎన్ని సినిమాలు లైన్‌లో పెట్టుకుంటాడు!

8 hours ago
Nelson Dilipkumar: సినిమా ఫుటేజ్‌ ఉన్న ల్యాప్‌టాప్‌ పోయిందట.. ఏమైందంటే?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version