Actress Honey Rose: వీరసింహారెడ్డి’ భార్య థైస్ షో చూశారా… వైరల్ అవుతున్న హనీ రోజ్ లేటెస్ట్ ఫోటోలు!

ఇటీవల డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ అయిన ‘మాన్ స్టర్’ అనే మూవీతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది హనీ రోజ్. మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ మూవీలో మంచు లక్ష్మీ ఓ లెస్బియన్ గా ఛాలెంజింగ్ రోల్ చేస్తే… ఆమెతో రొమాన్స్ చేసే అమ్మాయిగా హనీ రోజ్ నటించింది. వీరి రొమాన్స్ కు సంబంధిచిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హనీరోజ్ నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి.

గతంలో ఈమె తెలుగులో ‘ఆలయం’ ‘ఈ వర్షం సాక్షిగా’ వంటి సినిమాల్లో కూడా నటించింది. కానీ అంత పాపులర్ కాలేదు. ఇప్పుడు బాలకృష్ణ నటిస్తున్న ‘వీరసింహారెడ్డి’ మూవీలో పెద్ద బాలయ్యకు భార్యగా నటిస్తుంది. ఈమె వయసు 31 ఏళ్ళు. సోషల్ మీడియాలో ఈమె పోస్ట్ చేసే గ్లామర్ ఫోటోలు ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటాయి. లేటెస్ట్ ఫోటోల్లో ఈమె థైస్ షోతో అందరినీ ఆకట్టుకుంది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి:

 

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus