Janhvi Kapoor: కవ్వించే చూపులతో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్న జాన్వీ.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు..!

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్.. శ్రీదేవి కుమార్తె అని తెలిసిందే… ‘ధడక్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేసింది. ఈమె తెలుగులో ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో ఆమె పాత్రకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. దేవర విజయం సాధిస్తే ఆమె క్రేజ్ మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు. ఈ సినిమా తర్వాత జాన్వీ – రామ్ చరణ్‌తో మరో సినిమాలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

వరుస షూటింగులతో బిజీగా ఉన్న ఈ క్యూటీ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోషూట్ లను షేర్ చేస్తూ కుర్రాళ్లను కవ్విస్తోంది. సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హాట్ బ్యూటీలు ఉన్నా సరే ..అందాల ముద్దుగుమ్మ జాన్వి కపూర్ ని చూడగానే ఇట్టే టెంప్ట్ అయిపోతూ ఉంటారు కుర్రాళ్ళు. మరి ముఖ్యంగా జాన్వికపూర్ పూటకు ఓ ఫోటో షూట్ చేస్తున్న సరే ఇంకా ఇంకా చూడాలి అనిపించే అందాలు ఆమె సొంతమంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తూ ఉంటారు .

రీసెంట్ గా జాన్వీ (Janhvi Kapoor) చేసిన ఫోటో షూట్ చూసి కుర్రాళ్లకు మతులు పోతున్నాయి . ఆమె చేసిన ఫొటో షూట్ ఎద‌ అందాలను చూపిస్తూ కుర్రాలను రెచ్చగొట్టింది. కవ్వించే చూపులతో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తుంది ఈ ముద్దుగుమ్మ.ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

భామా కలాపం 2 సినిమా రివ్యూ & రేటింగ్!

భ్రమయుగం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజధాని ఫైల్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus