Janhvi Kapoor: ఇన్‌స్టాగ్రామ్‌లో హీట్ పెంచుతున్న జాన్వీ కపూర్….వైరల్ అవుతున్న ఫోటోలు.!

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి జాన్వీ కపూర్ ఒకరు. దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి ఈమె ఇప్పటివరకు కేవలం బాలీవుడ్ సినిమాలలో మాత్రమే నటిస్తూ ప్రేక్షకులను సందడి చేశారు. అయితే ఈమె సౌత్ ఎంట్రీ కోసం సౌత్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూశారని చెప్పాలి. జాన్వీ కపూర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నటువంటి దేవర సినిమా ద్వారా సౌత్ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. జాన్వీ కపూర్ కు సినిమా పరిశ్రమలో ఆమెకున్న ఫాలోయింగ్‌ సపరేట్‌. సగటు హీరోయిన్‌కు ఆమెకు అస్సలు పోలిక లేదు. సోషల్‌ మీడియాలో జాన్వీకి ఉన్న క్రేజ్‌… ఇంకే హీరోయిన్‌కు కూడా ఉండదు. దానికి కారణాల్లో ఆమె అందం ఒకటైతే, రెండోది ఆమె ఫిజిక్‌. స్టార్‌ హీరోయిన్‌కి కావాల్సిన అన్ని రకాల హంగులు ఆమెకున్నా ఇంకా ఆ స్థాయికి రాలేదు.

కుర్ర కారుకి క్రష్‌గా మారిన జాన్వీ కపూర్ (Janhvi Kapoor) సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కానీ సోషల్ మీడియాలో హంగామా చేయడం మాత్రం ఆపదు.. ఆమె అందాల ఆరబోత ఎలా ఉంటుందనేది కొత్తగా చెప్పక్కర్లేదు.. తన పరువాలతో మగజాతి మతులు పోగొట్టేసేలా ఎన్నోసార్లు గ్లామర్ ట్రీట్ ఇచ్చిందీ ముద్దుగుమ్మ..తాజాగా ఆమె చేసిన ఫోటో షూట్ హాట్ టాపిక్ అయ్యింది.ఇందులో క్లీవేజ్ షో తో ఉక్కిరిబిక్కిరి చేసింది జాన్వీ. ఆ ఫోటో షూట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus