Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Jayasudha: సహజనటి జయసుధ ఇలా అయిపోయిందేంటి.. ఫోటోలు వైరల్..!

Jayasudha: సహజనటి జయసుధ ఇలా అయిపోయిందేంటి.. ఫోటోలు వైరల్..!

  • September 16, 2021 / 05:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jayasudha: సహజనటి జయసుధ ఇలా అయిపోయిందేంటి.. ఫోటోలు వైరల్..!

సహజనటి జయసుధ అందరికీ సుపరిచితమే. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈమె అటు తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అప్పట్లో ఈమె స్టార్ హీరోయిన్ గా ఎంత బిజీగా ఉన్నారో అటు తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన తర్వాత కూడా అంతే బిజీగా గడుపుతూ వచ్చారు. ఈమె అసలు పేరు సుజాత అయినప్పటికీ నటిగా మారాక జయసుధగా పేరు మార్చుకున్నారు.

కృష్ణగారి రెండో భార్య మరియు ప్రముఖ నటి,దర్శకురాలు, నిర్మాత అయిన విజయనిర్మల గారికి ఈమెకు మేనకోడలు అవుతారు. 1972 వ సంవత్సరంలో వచ్చిన ‘పండంటి కాపురం’ సినిమా ద్వారా జయసుధ నటిగా పరిచయమయ్యారు. ఈమె 49 సంవత్సరాల నట జీవితంలో 300లకు పైగా సినిమాల్లో నటించారు.తమిళ,మలయాళ, హిందీ,కన్నడ సినిమాల్లో కూడా ఈమె నటించడం విశేషం. జయసుధ 1985లో నితిన్ కపూర్ అనే హిందీ నటుడిని ఈమె వివాహం చేసుకుంది. వీళ్లకు ఇద్దరు సంతానం. వాళ్ళ పేర్లు నిహార్,శ్రేయంత్.

అయితే 2017 వ సంవత్సరంలో జయసుధ భర్త నితిన్ కపూర్.. ఓ బిల్డింగ్ పై నుండీ దూకి ప్రాణాలు కోల్పోయారు. ఆయన డిప్రెషన్ కు గురి అవ్వడం మూలానే అలా బలవన్మరణానికి పాల్పడినట్టు వార్తలు వచ్చాయి. జయసుధ భర్త చనిపోయాక ఆమె సినిమాలు బాగా తగ్గించారు.2019 డిసెంబర్ లో వచ్చిన ‘రూలర్’ తర్వాత ఈమె మరో సినిమాలో కనిపించలేదు. ఈమె లేటెస్ట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఫొటోలో ఈమె గుర్తుపట్టలేని విధంగా ఉంది. ‘ఈమె జయసుధేనా?’ అంటూ నెటిజన్లు షాక్ అవుతున్నారు.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Jayasudha
  • #Actress Jayasudha
  • #Jayasudha

Also Read

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

related news

trending news

3 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

4 hours ago
Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

4 hours ago
Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

4 hours ago
Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

5 hours ago

latest news

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

5 hours ago
Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

6 hours ago
Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

7 hours ago
Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

10 hours ago
Pawan Kalyan : పవర్ స్టార్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఫిక్స్..?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version