Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Karthika Nair: రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్న హీరోయిన్ రాధా కుమార్తె కార్తిక!

Karthika Nair: రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్న హీరోయిన్ రాధా కుమార్తె కార్తిక!

  • October 21, 2023 / 04:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Karthika Nair: రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్న హీరోయిన్ రాధా కుమార్తె కార్తిక!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి రాధ ఒకరు ఈమె తెలుగు తమిళ భాష చిత్రాలలో హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించే హీరోయిన్గా గుర్తింపు పొందినటువంటి రాధా ప్రస్తుతం సినిమాలకు దూరమైనప్పటికీ బుల్లితెరపై ప్రసారం అవుతున్నటువంటి కార్యక్రమాలకు జడ్జిగా వ్యవహరిస్తూ సందడి చేస్తున్నారు. ఇక రాధ వారసురాలిగా తన పెద్ద కుమార్తె కార్తిక నాగచైతన్య హీరోగా నటించిన జోష్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమాతో పర్వాలేదు అనిపించుకున్నప్పటికీ అనంతరం రంగం ఎన్టీఆర్ హీరోగా నటించిన దమ్ము సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే హీరోయిన్గా ఈమె ఏ మాత్రం సక్సెస్ కాలేకపోయారు. హీరోయిన్ గా సక్సెస్ కాకపోవడంతో బిజినెస్ రంగం వైపు అడుగులు వేశారు. ఇలా ఇండస్ట్రీలో తల్లి వారసత్వాన్ని నిలబెట్ట లేకపోయినటువంటి కార్తిక వ్యాపార రంగంలో మాత్రం దూసుకుపోతూ తన వ్యాపారాన్ని మరింత విస్తరింప చేయడమే కాకుండా బిజినెస్ ఉమెన్ గా ఎన్నో అవార్డులను కూడా అందుకున్నారు.

ఇలా దుబాయిలో పెద్ద ఎత్తున వీరి వ్యాపారాలు విస్తరించాయని చెప్పాలి. ఇలా వ్యాపార రంగంలో దూసుకుపోతున్నటువంటి ఈమె తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటో షేర్ చేశారు. ఈ ఫోటోలో ఒక వ్యక్తిని ఈమె కౌగిలించుకొని ఉన్నారు అయితే ఆ వ్యక్తి కనపడకుండా జాగ్రత్త పడినటువంటి ఈమె తన వేలికి ఉన్నటువంటి ఉంగరాన్ని మాత్రం ఎక్స్పోజ్ చేశారు.

దీంతో ఈమె (Karthika Nair) చాలా సీక్రెట్ గా నిశ్చితార్థం చేసుకుంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఎవరికి తెలియకుండా రాధా కుమార్తె కార్తిక ఎవరిని నిశ్చితార్థం చేసుకున్నారు , ఈమె పెళ్లి చేసుకోబోయే ఆ అబ్బాయి ఎవరు అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

View this post on Instagram

A post shared by Karthika Nair (@karthika_nair9)

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Karthika
  • #karthika nair

Also Read

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

related news

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Lavanya Tripathi : కథ వినకుండానే బ్లాక్ బస్టర్ మూవీ కి ‘నో’ చెప్పిన లావణ్య త్రిపాఠి.. ఏ సినిమా అంటే..?

trending news

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

12 mins ago
Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

29 mins ago
Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

42 mins ago
Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

1 hour ago
Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

2 hours ago

latest news

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

3 hours ago
Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

5 hours ago
Adivi Sesh : ఒక సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేది సోషల్ మీడియా హడావిడి కాదు : హీరో అడివి శేష్

6 hours ago
Anushka: అనుష్క… వాట్ నెక్స్ట్?

Anushka: అనుష్క… వాట్ నెక్స్ట్?

7 hours ago
Anantha Sriram: ‘కల్కి’ ఫ్యాన్స్ ని మళ్ళీ కెలికిన అనంత్ శ్రీరామ్

Anantha Sriram: ‘కల్కి’ ఫ్యాన్స్ ని మళ్ళీ కెలికిన అనంత్ శ్రీరామ్

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version