Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Kasthuri: వివాదాల నటికి షరతులతో కూడిన బెయిల్!

Kasthuri: వివాదాల నటికి షరతులతో కూడిన బెయిల్!

  • November 21, 2024 / 10:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kasthuri: వివాదాల నటికి షరతులతో కూడిన బెయిల్!

నవంబర్ 3న చెన్నైలో జరిగిన ఓ పొలిటికల్ ఈవెంట్ కు హాజరైంది కస్తూరి (Kasthuri Shankar) . ఈ క్రమంలో ఆమె స్పీచ్ ఇస్తూ తెలుగు వాళ్లని అవమానిస్తూ కొన్ని ఇబ్బందికర వ్యాఖ్యలు చేసింది. అప్పట్లో అంతఃపురంలో ఉండే మహిళలకు సేవ చేసేందుకు రాజులు వచ్చారు, అలాగే తెలుగు వారు తమిళనాడుకు వచ్చారు, పక్కనోళ్ళ పెళ్ళాల పై మోజు పడొద్దు’ అంటూ ఇష్టమొచ్చిన కామెంట్లు చేసింది. దీంతో తెలుగు సంఘాలు వాటిని వ్యతిరేకించి కేసులు పెట్టడం జరిగింది.

Kasthuri

ఆమెను అరెస్ట్ చేయడానికి పోలీసులు కూడా రెడీ అయ్యా రు అని తెలుసుకుని ఆమె అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. ఫైనల్ గా ఆమె శనివారం హైదరాబాద్‌లో ఉన్నట్టు సైబర్ క్రైం పోలీసుల ద్వారా తీసుకుని ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది.తర్వాత ఆమెను చైన్నె పుళల్‌ జైలుకి తరలించారు. తర్వాత ఆమె ముందస్తు బెయిల్ కు అప్లై చేసుకోగా ఆమె సింగిల్‌ మదర్‌, స్పెషల్‌చైల్డ్‌ ఉండటం, ఆమెను కస్తూరే చూసుకోవాల్సి ఉండటంతో షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేశారట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..జీవితంలో పెళ్లి చేసుకోదట!
  • 2 ధనుష్ టు ఏ.ఆర్. రెహమాన్.. కోలీవుడ్లో విడాకులు తీసుకున్న స్టార్స్ వీళ్ళే..!
  • 3 నయన్ ప్రేమ గొడవలపై నాగ్ కామెంట్!

Kasthuri

కస్తూరికి వివాదాలు కొత్తేమీ కాదు. తమిళంలో ఆమెపై చాలా కేసులు ఉన్నాయి. అందువల్ల అక్కడి సినిమాల్లోకి ఆమెను ఎక్కువగా తీసుకోరు. అందుకే ‘గృహలక్ష్మి’ వంటి సీరియల్స్ తో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ సీరియల్ తో ఈమెను తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకోవడం వల్ల.. ఇక్కడి వెబ్ సిరీస్..లలో , సినిమాల్లో తీసుకుంటున్నారు మేకర్స్. ఆ విశ్వాసం కూడా లేకుండా కస్తూరి తెలుగు వాళ్ళ పై నెగిటివ్ కామెంట్స్ చేయడం అనేది నిజంగా బాధాకరం అనే చెప్పాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kasthuri Shankar

Also Read

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

related news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

trending news

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

1 hour ago
Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 hours ago
Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

24 hours ago
Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

1 day ago
Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

1 day ago
Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version