Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Nagarjuna: నయన్ ప్రేమ గొడవలపై నాగ్ కామెంట్!

Nagarjuna: నయన్ ప్రేమ గొడవలపై నాగ్ కామెంట్!

  • November 20, 2024 / 08:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagarjuna: నయన్ ప్రేమ గొడవలపై నాగ్ కామెంట్!

సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్‌గా క్రేజ్ అందుకుంటున్న నయనతార  (Nayanthara)  తన కెరీర్‌లో ఎన్నో బిగ్ హిట్స్ చూసింది. తన ప్రయాణం ఎత్తుపల్లాలతో నిండినదైనా, ఆత్మవిశ్వాసంతో ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. తాజాగా నయనతార జీవితంలో జరిగిన కొన్ని విశేషాలను నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రపంచానికి అందించారు. “నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్స్” అనే డాక్యుమెంటరీలో ఆమె వ్యక్తిగత, వృత్తిగత జీవితంలోని ఎన్నో విశేషాలు వెల్లడయ్యాయి. ముఖ్యంగా నయనతార ప్రేమ సంబంధాల గురించి ఆమెను ప్రశ్నించగా, చాలా ఓపెన్‌గా స్పందించింది.

Nagarjuna

నయనతార తన గత సంబంధాల గురించి చర్చిస్తూ, వాటి కారణంగా ఎదుర్కొన్న సమస్యల గురించి వివరించింది. ఫస్ట్ రిలేషన్‌లో నమ్మకంతో ముందుకు సాగినా, అనుకోని కారణాలతో అది విఫలమైందని చెప్పింది. బ్రేకప్ తర్వాత అమ్మాయిలపైనే అన్ని విమర్శలు వస్తాయనే బాధను కూడా వ్యక్తం చేసింది. ఈ డాక్యుమెంటరీలో కింగ్ నాగార్జున (Nagarjuna) నయనతార గురించి షేర్ చేసుకున్న కొన్ని విషయాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కెరీర్ ఆరంభంలో నయనతార నాగార్జునతో ‘బాస్’ (Boss) చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 రెహమాన్ కి విడాకులు ఇచ్చిన భార్య!
  • 2 షెపౌట్ చేసుడే కాదు.. షేప్ సెట్ చేసుడు కూడా తెలుసు!
  • 3 ఆ హీరోతో నయన్ పెళ్లి అందుకే క్యాన్సిల్ అయ్యిందా?

అప్పుడు సెట్‌లో ఆమె కనిపించిన తీరు, నడవడిక, మాటతీరు చాలా ప్రత్యేకంగా అనిపించాయని నాగార్జున తెలిపారు. అయితే అప్పుడు నయనతార ఓ ప్రేమ బంధంలో ఉండడం, ఆ బంధం ఆమె మనసుకు ఇబ్బంది కలిగించినట్లు నాగార్జున గమనించినట్లు చెప్పారు. “ఆమె టెన్షన్‌తో ఉండేది. ఫోన్ రింగ్ అయితే వెంటనే ఆందోళన చెందేది. నేనడిగితే, ‘ఇది నిజమైన ప్రేమ’ అని చెప్పింది. కానీ ఆ బంధం ఆమెకు ఆనందం కలిగించలేదని అర్థమైంది.

జీవితంలో ఎదగాలంటే వర్రీ అవుతూ ఉండటం వద్దు అని సలహా ఇచ్చాను,” అని నాగార్జున ఈ డాక్యుమెంటరీలో వెల్లడించారు. నయనతార ఇప్పుడు కెరీర్ పరంగా మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా కూడా బలపడిన మహిళగా నిలిచిందని నాగ్ అన్నారు. గత అనుభవాలు ఆమెను మరింత మెల్లగా, ఆత్మవిశ్వాసంతో ఉండేలా మార్చాయని అనిపిస్తుంది. నాగార్జున (Nagarjuna) చెప్పిన ఆమె జీవితంలోని ఘట్టాలు ఆమె వ్యక్తిత్వాన్ని కొత్తగా ఆవిష్కరించాయి.

కర్ణాటకలో బన్నీ సునామి.. సాలీడ్ డీల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Boss
  • #nagarjuna
  • #Nayanthara

Also Read

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

trending news

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

45 mins ago
Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

2 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

3 hours ago
Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

10 hours ago

latest news

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

11 mins ago
Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

3 hours ago
Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

11 hours ago
Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version