Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kasturi, Mahesh Babu: మహేష్ కు నేను జోడీలా ఉంటా.. కస్తూరి కామెంట్స్ వైరల్!

Kasturi, Mahesh Babu: మహేష్ కు నేను జోడీలా ఉంటా.. కస్తూరి కామెంట్స్ వైరల్!

  • March 26, 2024 / 11:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kasturi, Mahesh Babu: మహేష్ కు నేను జోడీలా ఉంటా.. కస్తూరి కామెంట్స్ వైరల్!

తన కామెంట్ల ద్వారా నిత్యం వార్తల్లో నిలిచే నటీమణులలో కస్తూరి శంకర్ (Kasthuri Shankar) ఒకరు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన కస్తూరి శంకర్ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోహన్ బాబు (Mohan Babu) గారితో మరో ప్రాజెక్ట్ లో ఛాన్స్ వచ్చిందని కానీ చేయలేకపోయానని ఆమె తెలిపారు. రజనీ (Rajinikanth) గారితో మూడుసార్లు ఛాన్స్ వచ్చిందని మూడుసార్లు నటించలేకపోయానని కస్తూరి అన్నారు. కాలా మూవీలో కూడా ఛాన్స్ వచ్చిందని కస్తూరి అన్నారు.

జెంటిల్ మేన్ హిందీలో టైఫాయిడ్ రావడం వల్ల ఛాన్స్ మిస్ చేసుకున్నానని కస్తూరి పేర్కొన్నారు. నా టైమ్ అలా ఉందని ఆమె తెలిపారు. చిరంజీవి (Chiranjeevi) గారితో కూడా సినిమా ఛాన్స్ మిస్ అయిందని ఆమె అన్నారు. కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) డెవిల్ (Devil) సినిమాకు సైన్ చేశానని కానీ యంగ్ గా కనిపిస్తానని తీసేశారని కస్తూరి పేర్కొన్నారు. కాలాలో కూడా యంగ్ ఉన్నానని నన్ను తొలగించానని ఆమె తెలిపారు.

నాకు వయస్సు అవ్వదా అని నేను ఫీల్ అవుతూ ఉంటానని కస్తూరి చెప్పుకొచ్చారు. నాకు ఇప్పటికీ తెల్లజుట్టు రావట్లేదని కస్తూరి కామెంట్లు చేశారు. వయస్సు అయిపోయే అది వేరే రకం బాధ అని ఆమె అన్నారు. మదర్ క్యారెక్టర్స్ అయితే 30 ఏళ్లు మదర్ గా ఉండిపోవచ్చని ఆమె వెల్లడించారు. ఇప్పుడు నేను మదర్ క్యారెక్టర్స్ చేయలేను కదా ఎవరికి చేస్తాను చెప్పండి అంటూ కస్తూరి శంకర్ ప్రశ్నించారు.

మహేష్ బాబు (Mahesh Babu) వయస్సు నా వయస్సు సేమ్ అని ఆయనకు మదర్ రోల్ లో ఎలా చేస్తానని కస్తూరి అన్నారు. మహేష్ నేను జోడీలా ఉంటామని నేను తల్లిలా చేసినా బాగుండదని ఆమె చెప్పుకొచ్చారు. పిల్లలు అమెరికాలో చదువుకుంటున్నారని కస్తూరి అన్నారు. మా అమ్మాయి టీనేజర్ అని కస్తూరి వెల్లడించారు. వాళ్ల గురించి మీడియాలో ఎక్కువగా మాట్లాడటం లేదని ఆమె కామెంట్లు చేశారు.

సైలెంట్ గా పెళ్లి పీటలెక్కిన ‘బిగిల్’ నటి ఇంద్రజ..!

కర్ణాటకలో సినిమాలు బ్యాన్‌ అంటున్నారు… మన దగ్గరా అదే చేస్తారా?
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kasthuri Shankar
  • #Mahesh Babu

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

7 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

7 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

6 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

9 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

1 day ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version