Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » OTT » Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

  • March 25, 2024 / 05:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

సమ్మర్ సీజన్ మొదలైంది. వేసవి తాపానికి ధియోటర్ కి వెళ్ళి ఏసీలో మంచి సినిమా చూసి ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్లు ఉన్నారు, అలాగే ఇంట్లో ఉండే వాళ్లు కూడా ఏసీ వేసుకుని టీవీల్లో సినిమాలు చూడాలి అనుకునే వాళ్లు కూడా ఉన్నారు. వాళ్ల కోసం ఈ వారం కూడా పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. లేట్ చేయకుండా లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు ఏంటో ఒక లుక్కేద్దాం రండి:

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) ఆడు జీవితం(ది గోట్ లైఫ్) (The Goat Life) : మార్చి 28న విడుదల

2) టిల్లు స్క్వేర్ (Tillu Square)  : మార్చి 29న విడుదల

3) గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ – ది న్యూ ఎంపైర్’ : మార్చి 29న విడుదల

4) కలియుగ పట్టణంలో – మార్చి 29న విడుదల

ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్ :

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

5) ప్రేమలు (Premalu)  : మార్చి 29 నుండి స్ట్రీమింగ్

6) ట్రూ లవర్ : మార్చి 27 నుండి స్ట్రీమింగ్

7) లూటేరే : మార్చి 28 నుండి స్ట్రీమింగ్

8) పాట్నా శుక్లా : మార్చి 29 నుండి స్ట్రీమింగ్

9) రెనె గడ్ నెల్ల్ : మార్చి 29 నుండి స్ట్రీమింగ్

నెట్ ఫ్లిక్స్ :

10) టెస్టామెంట్ (వెబ్ సిరీస్) : మార్చి 27

11) హార్ట్ ఆఫ్ ది హంటర్ (హాలీవుడ్) : మార్చి 29

12) ది బ్యూటిఫుల్ గేమ్ (హాలీవుడ్) : మార్చి 29

13) ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో (హిందీ) మార్చి 30

అమెజాన్ ప్రైమ్

14) టిగ్ నొటారో (వెబ్ సిరీస్) – మార్చి 26

15) ది బాక్సర్స్ (వెబ్ సిరీస్) – మార్చి 28

16) ఇన్స్పెక్టర్ రిషి – మార్చి 29 నుండి

బుక్ మై షో :

17) ది హోల్డోవర్స్ (హాలీవుడ్) – మార్చి 29

జియో సినిమా :

18) ఎ జెంటిల్మెన్ ఇన్ మాస్క్(వెబ్ సిరీస్) – మార్చి 29

ఓం భీమ్ భుష్ సినిమా రివ్యూ & రేటింగ్!!

లైన్ మ్యాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రముఖ బిగ్ బాస్ కంటెస్టెంట్ అరెస్ట్.. మేటర్ ఏంటి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Premalu
  • #The Goat Life
  • #Tillu Square

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

21 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 day ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

22 mins ago
Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

1 hour ago
Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

2 hours ago
Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

3 hours ago
Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version