Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Kavya Thapar: ‘బిచ్చగాడు2’ బ్యూటీ కావ్య థాపర్ టెంప్టింగ్ ఫోజులు.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

Kavya Thapar: ‘బిచ్చగాడు2’ బ్యూటీ కావ్య థాపర్ టెంప్టింగ్ ఫోజులు.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

  • July 11, 2023 / 12:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kavya Thapar: ‘బిచ్చగాడు2’ బ్యూటీ కావ్య థాపర్ టెంప్టింగ్ ఫోజులు.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

కావ్య థాపర్…అందరికీ సుపరిచితమే. ‘ఈ మాయ పేరేమిటో’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా ఈమెకు ఆశించిన సక్సెస్ ను అందించలేదు. తర్వాత 3 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. ఫైనల్ గా ‘ఏక్ మినీ కథ’ అనే క్రేజీ మూవీ చేసింది. 2021 లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా విడుదలై డీసెంట్ హిట్ అందుకున్న ఈ మూవీలో అమృత అనే పాత్రలో చాలా సహజంగా నటించింది ఈ బ్యూటీ. కానీ ఈ మూవీ ఫలితం కూడా ఈమెకు పెద్దగా ఉపయోగపడలేదు.

తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా (Kavya Thapar) ఈమెకు కలిసొచ్చింది ఏమీ లేదు. అయితే ‘బిచ్చగాడు2’ మూవీ సక్సెస్ అవ్వడంతో ఈమెకి కొంచెం ప్లస్ అయ్యింది. ఈ సినిమాలో హేమ అనే పాత్రలో చాలా సహజంగా నటించి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈమె రవితేజ సినిమాలో కూడా నటిస్తుంది. అది కూడా సక్సెస్ అయితే ఈమె దశ తిరిగినట్టే. ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో ఈమె టెంప్టింగ్ ఫోజులిస్తూ ఫోటో షూట్లలో పాల్గొంటుంది. ఆమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

View this post on Instagram

A post shared by Kavya Thapar (@kavyathapar20)

A post shared by Akki (@akki.capcam)

View this post on Instagram

A post shared by Kavya Thapar (@kavyathapar20)

View this post on Instagram

A post shared by Kavya Thapar (@kavyathapar20)

View this post on Instagram

A post shared by Kavya Thapar (@kavyathapar20)

View this post on Instagram

A post shared by Kavya Thapar (@kavyathapar20)

View this post on Instagram

A post shared by Face Magazine (@facemag.in)

View this post on Instagram

A post shared by L’utopia Magazine (@lutopiamagazine)

View this post on Instagram

A post shared by L’utopia Magazine (@lutopiamagazine)

View this post on Instagram

A post shared by Kavya Thapar (@kavyathapar20)

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Kavya Thapar
  • #Actress kavya thapar
  • #ek mini katha
  • #Kavya
  • #Kavya Thapar

Also Read

Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Karthikeya Collections: ‘కార్తికేయ’కి 12 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Garividi Lakshmi Collections: బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టిన ‘గరివిడి లక్ష్మి’

Ranabaali Collections: 87 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Fauzi: ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో హైలైట్‌ అయిన సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరో తెలుసా?

related news

trending news

4 mins ago
Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

41 mins ago
Karthikeya Collections: ‘కార్తికేయ’కి 12 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Karthikeya Collections: ‘కార్తికేయ’కి 12 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 hour ago
Garividi Lakshmi Collections: బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టిన ‘గరివిడి లక్ష్మి’

2 hours ago
Ranabaali Collections: 87 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: 87 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

2 hours ago

latest news

RC17: రామ్‌ చరణ్‌ పక్కన బాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌.. కానీ ఎవరు?

15 hours ago
Sandeep Vanga: ఈ మందు సంబరాలు ఏంటి డైరక్టర్‌ గారూ.. మొన్నలా.. నిన్నిలా.. ఎందుకిలా?

23 hours ago
Rahul Sankrityan: ఆ బానిస పదాలు వదిలేయండి.. మినిమమ్‌ కామన్‌సెన్స్‌ లేకుండా తొక్కేద్దామనుకున్నారు

24 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

1 day ago
Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version