మత్తెక్కించే ఫోజులతో ఆకర్షిస్తున్న కయ్యదు లోహర్ వైరల్ అవుతున్న గ్లామర్ ఫోటోలు!

  • March 11, 2023 / 10:48 AM IST

కయ్యదు లోహర్.. గతేడాది అంటే 2022 లో టాలీవుడ్ కు దిగుమతి అయిన భామల్లో ఒకరు. శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన ‘అల్లూరి’ చిత్రంతో ఈమె టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. అంతకు ముందు ఈమె కన్నడ, మలయాళ సినిమాల్లో నటించి పాపులర్ అయ్యింది. ‘అల్లూరి’ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని అందుకోకపోవడం ఈమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. కానీ తెలుగులో ఈ అమ్మడు మంచి ఆఫర్లే అందుకుంటున్నట్టు వినికిడి.

అందాల ఆరబోత విషయంలో ఈమె అస్సలు వెనకడుగు వేయదు. మంచి పెర్ఫార్మర్ కూడా..!ఈమె నటించిన రెండు మలయాళం సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. మరోపక్క ఈమె సోషల్ మీడియాలో వడ్డించే అందాల విందుతో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఈమె లేటెస్ట్ ఫొటోల్లో మత్తెక్కించే ఫోజులతో టాప్ లేపేసిందని చెప్పాలి. ఇంకెందుకు ఆలస్యం.. ఈమె గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus