Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movie News » Kiara Advani: కియారా – సిద్దార్థ్ మల్హోత్ర పెళ్లి డేట్ ఫిక్స్..!

Kiara Advani: కియారా – సిద్దార్థ్ మల్హోత్ర పెళ్లి డేట్ ఫిక్స్..!

  • December 31, 2022 / 03:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kiara Advani: కియారా – సిద్దార్థ్ మల్హోత్ర పెళ్లి డేట్ ఫిక్స్..!

కియారా అద్వానీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భరత్ అనే నేను.. మూవీతో ఈమె టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. మొదటి చిత్రమే సూపర్ హిట్ అవ్వడంతో ఈమెకు టాలీవుడ్లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఆ వెంటనే ఈమెకు రాంచరణ్ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన వినయ విధేయ రామ చిత్రంలో కూడా ఈమెకు అవకాశం లభించింది. కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు.

దీంతో ఆమె ఫుల్ ఫోకస్ బాలీవుడ్ పైనే పెట్టింది. అక్కడ కభీర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి స్టార్ డంని.. సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈమె శంకర్ దర్శకత్వంలో రాంచరణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీలో నటిస్తుంది. ఇదిలా ఉండగా..సినిమాలు మాత్రమే కాకుండా ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టిివ్ గా ఉంటుంది. అలాగే వరుస ఈవెంట్ లలో కూడా పాల్గొంటూ ఉంటుంది.

ప్రేమ వార్తలు కూడా ఈమె గురించి ఎక్కువే వచ్చేవి. గతంలో కొంతమంది బాలీవుడ్ హీరోలతో పాటు, టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో.. కూడా ఈమె ప్రేమాయణం నడిపినట్లు వార్తలు వచ్చాయి. కానీ తర్వాత అవన్నీ రూమర్స్ అని తేలిపోయింది. అయితే స్టార్ హీరో సిద్ధార్ద్ మల్హోత్రా తో ఈమె డేటింగ్ చేస్తుంది అంటూ కూడా వార్తలు వచ్చాయి. చాలా ఈవెంట్లలో వీళ్ళు చేట్టపట్టాలేసుకుని తిరిగేవారు. దీంతో వీరి ప్రేమ వార్తలు నిజమే అని తేలింది.

kiara advani with siddharth malhotra

ఇక ఇప్పుడు వీళ్ళ ప్రేమ , పెళ్లి విషయంలో ఓపెన్ అయిపోయారని.. సమాచారం.2023 ఫిబ్రవరి 6న వీరి పెళ్లి జరగబోతుంది.రాజస్థాన్ లోని జైసల్మేర్ లో వీరి పెళ్లి జరగనుంది. 4 నుండీ హల్దీ వేడుకలు వంటివి జరగబోతున్నాయి అని బాలీవుడ్ మీడియా టాక్. దీని పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Kiara Advani
  • #Actress Kiara Advani
  • #Kiara
  • #Kiara Advani
  • #RC15

Also Read

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

Suyodhana Review in Telugu: సుయోధన సినిమా రివ్యూ & రేటింగ్!

Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

related news

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Chillara Devullu: తెరకెక్కబోతున్న మరో నవల… ఇదైనా వెంటనే వస్తుందా?

Chillara Devullu: తెరకెక్కబోతున్న మరో నవల… ఇదైనా వెంటనే వస్తుందా?

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

Dhurandhar: నెగిటివిటీని పాజిటివ్‌గా మార్చేస్తున్నారు… ‘ధురంధర్‌’పై డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ చూస్తే ఈఎమ్‌ఐ(EMI) లైఫ్ వద్దు అనుకుంటారు : సముద్రఖని

trending news

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

5 hours ago
Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

10 hours ago
Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

11 hours ago
Suyodhana Review in Telugu: సుయోధన సినిమా రివ్యూ & రేటింగ్!

Suyodhana Review in Telugu: సుయోధన సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

1 day ago

latest news

Anchor Sravanthi : యాంకర్ స్రవంతికి, కమీషనర్ సజ్జనార్ వార్నింగ్ !

Anchor Sravanthi : యాంకర్ స్రవంతికి, కమీషనర్ సజ్జనార్ వార్నింగ్ !

1 day ago
Varun Tej : ‘బరి’ లోకి దిగి వరుణ్ తేజ్ రిస్క్ చేస్తున్నాడా ?

Rishab Shetty : రుక్మిణి ని అన్ ఫాలో చేసిన రిషబ్… అసలు ఏం జరుగుతోంది ?

Vishwak Sen : మాస్ కా దాస్ సినీ ప్రయాణం వెనుక ఇన్ని కష్టాలున్నాయా ?

2 days ago
Tollywood: శ్రీరామనవమి స్పెషల్ : టాలీవుడ్లో శ్రీరామునిగా మెప్పించిన హీరోలు వీళ్ళే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version