Komalee Prasad: షర్ట్ బటన్స్ విప్పేసిన కోమలి ప్రసాద్… వైరల్ అవుతున్న ఫోటోలు..!

టాలీవుడ్లో తెలుగు అమ్మాయిలు చాలామంది ఉన్నారు కానీ… వారికి ఇంకా ఆశించిన బ్రేక్ రావడం లేదు. అలా అని వాళ్ళు ఎక్కడా తగ్గడం లేదు. కష్టపడి అందాలు ఆరబోస్తున్నారు. వారిలో వైజాగ్ బ్యూటీ కోమలి ప్రసాద్ ఒకరు. విశాఖపట్నంలో పుట్టిన కోమలి.. కర్ణాటకలోని బళ్లారిలో పెరిగింది.. స్టడీస్ కంప్లీట్ చేశాక.. డెంటిస్ట్‌గా వర్క్ చేసింది.. తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2016 లో వచ్చిన ‘నేను సీతా దేవి’ తో టాలీవుడ్లో అడుగు పెట్టింది.

అటు తర్వాత ‘నెపోలియన్’ ‘అనుకున్నది ఒకటి అయినది ఒకటి’ ‘ఏడ తానున్నదో’ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. కానీ అవేవీ ఈమెకు సక్సెస్ అందించలేదు. అయినప్పటికీ ఈమె మంచి నటి అని ఆ సినిమాలతో ప్రూవ్ అయ్యింది. దీంతో ‘రౌడీ బాయ్స్’ ‘సెబాస్టియన్’ వంటి క్రేజీ సినిమాల్లో అవకాశాలు సంపాదించుకుంది. ఇటీవల వచ్చిన ‘హిట్2′(హిట్ ది సెకండ్ కేస్) చిత్రం ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

ఇందులో వర్ష అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఈమె చక్కగా నటించింది. ఇక నుండి ఇలాంటి ప్రాధాన్యత కలిగిన పాత్రల్లో నటించాలని ఈమె ఆశ పడుతోంది. అలాగే హీరోయిన్ గా కూడా కొనసాగుతుందట. ఇదిలా ఉండగా.. ఈమె లేటెస్ట్ ఫోటో షూట్ కు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఇందులో ఆమె వైట్ షర్ట్ ధరించి.. బటన్స్ విప్పేసి యమ హాట్ గా కనిపించింది. దీంతో ఈ ఫోటోలు కొద్దిసేపటికే వైరల్ అయ్యాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus