మోహన్ బాబు కుమార్తెగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన మంచు లక్ష్మీ.. మొదట వ్యాఖ్యాతగా కెరీర్ ను స్టార్ట్ చేసింది. ‘ప్రేమతో మీ లక్ష్మీ’ అనే టాక్ షో ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత నిర్మాతగా మారి సినిమాలు తీసింది. ‘ఝుమ్మంది నాదం’ వంటి కమర్షియల్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. అటు తర్వాత ‘అనగనగా ఓ ధీరుడు’ వంటి సినిమాలో విలన్ గా నటించి అనేక అవార్డులు పొందింది.
అయితే టాక్ షోలే తనకి సూట్ అవుతాయని భావించి తన కెరీర్ ను కొనసాగిస్తోంది. ఇదిలా ఉండగా.. ఈమె తాజాగా పలు గ్లామర్ ఫోటోలను తన ఇన్స్టా గ్రామ్లో పోస్ట్ చేసింది. నిజానికి మంచు లక్ష్మీ నుండీ ఇలాంటి ఫోటోలు వస్తాయని ఎవ్వరూ ఊహించరు. ఆ విధంగా ఉన్నాయి… ఈ ఫోటోలు. మీరు కూడా ఓ లుక్కేయండి :
1

2

3

4

More..
1

2

3

More…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

More..
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More….
1

2

3

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

Most Recommended Video
సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు
