Manchu Lakshmi: రోజు రోజుకి పదునెక్కుతున్న మంచు వారి అమ్మాయి అందాలు..వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు..!

  • February 22, 2024 / 09:01 PM IST

మంచు మోహన్ బాబు కూతురు లక్ష్మీ ప్రసన్న గురించి తెలుగు రాష్ట్రాల సినీ అభిమానులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మంచు లక్ష్మిని కొంతమంది నెటిజన్ల ట్రోల్ చేసినా ఆమె యాక్టింగ్ స్కిల్స్ ను ఎంతోమంది మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. నటిగా, నిర్మాతగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటిన మంచు లక్ష్మి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకొంది. పలు చిత్రాల్లో రకాల రకాల పాత్రలు చేసింది. వెండితెర మీదనే కాకుండా బుల్లితెరపై కూడా హోస్ట్ గా ఎన్నో షోలు సక్సెస్ ఫుల్ గా నడిపించింది.

మంచు లక్ష్మి చాల చురుకుగా ఉంటూ తన ఇష్టాలను , అభిప్రాయాలను అభిమానులుతో పంచుకొంటుంది.ఇక తాజాగా ఈమె నెటిజన్లకు షాక్ ఇచ్చింది. గ్లామరస్ హీరోయిన్స్ లలా తరుచు ఫొటోషూట్స్ పాల్గొంటుంది.​ యువతను ఆకొట్టుకునే తరహాలో ఈ మధ్య స్కిన్ షోస్​ ఎక్కువగా చేస్తోంది. మంచు వారి గారాలపట్టి లక్ష్మీ ప్రసన్న బోల్డ్నెస్​లో బౌండరీలు బ్రేక్ చేస్తూ అందరికీ షాక్ ఇస్తుంది. ఊహించని విధంగా ఫొటోషూట్ చేస్తోంది. ఈ భామ నాజూకు సోకులతో కుర్రాళ్లకు హిటెక్కించిస్తుంది. ఈమె (Manchu Lakshmi) షేర్ చేసే గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

‘యానిమల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసింది.. లాభం ఎంత?

ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ .. ల లిస్ట్.!
కోపంతో ఊగిపోయిన మిడ్ రేంజ్ హీరో.. ఏం అయ్యిందంటే?

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus