Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Mani Chandana: బాలయ్య – బి.గోపాల్..ల సోసియో ఫాంటసీ మూవీ అలా ఆగిపోయింది.. ‘దేవర’ నటి కామెంట్స్ వైరల్.!

Mani Chandana: బాలయ్య – బి.గోపాల్..ల సోసియో ఫాంటసీ మూవీ అలా ఆగిపోయింది.. ‘దేవర’ నటి కామెంట్స్ వైరల్.!

  • October 9, 2024 / 07:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mani Chandana: బాలయ్య – బి.గోపాల్..ల  సోసియో ఫాంటసీ మూవీ అలా ఆగిపోయింది.. ‘దేవర’ నటి కామెంట్స్ వైరల్.!

సీనియర్ హీరోయిన్ మణిచందన  (Mani Chandana) తెలుగు ప్రేక్షకులకి ప్రేక్షకులకి సుపరిచితమే. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. ఈ ఏడాది మణిచందన చాలా సినిమాల్లో కనిపించారు. గత 2 నెలల నుండి చూసుకుంటే.. ఆమె రవితేజ(Ravi Teja)  ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) సినిమాలో ప్రభావతి అనే రోల్ చేశారు. అలాగే రాజ్ తరుణ్ (Raj Tarun) ‘భలే ఉన్నాడు’  (Bhale Unnade)  సినిమాలో హీరోయిన్ తల్లి పాత్ర.. రీసెంట్ గా వచ్చిన ఎన్టీఆర్(Jr NTR) – కొరటాల శివ (Koratala Siva)..ల ‘దేవర’ (Devara)  లో కూడా హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ..కి తల్లి పాత్ర చేసింది.

Mani Chandana

ఓ రకంగా ‘దేవర’ మొదటి భాగంలో హీరోయిన్ జాన్వీ కపూర్ కంటే.. మణిచందననే ఎక్కువగా కనిపిస్తుంది. కాకపోతే ఈమె పాత్రకు సంబంధించిన కొన్ని డైలాగులు కట్ అయ్యాయట. ఇదిలా ఉండగా.. మణిచందన గతంలో హీరోయిన్ గా రవితేజ వంటి హీరోల సరసన చేసింది. ‘మనసిచ్చాను’ (Manasichanu) అనే సినిమాలో రవితేజకి హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత సుమన్ వంటి పలు హీరోల సినిమాల్లో మణిచందన హీరోయిన్ గా చేయడం జరిగింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ప్రభాస్ పెళ్లిపై మరోసారి శ్యామలాదేవి క్లారిటీ.. పెళ్లి ఎప్పుడంటే?
  • 2 ధనుష్ ఐశ్వర్య విచారణకు రాకపోవడం వెనుక కారణాలు ఇవేనా?
  • 3 'విశ్వం' లో సెన్సార్ కి బలైన 14 సన్నివేశాలు ఇవేనట..!

తమిళంలో, కన్నడంలో రూపొందిన సినిమాల్లో కూడా ఈమె హీరోయిన్ గా చేసింది. ఒకానొక టైంలో బాలకృష్ణ (Balakrishna) సరసన ఈమె సోలో హీరోయిన్ చేసే ఛాన్స్ కూడా కొట్టిందట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్వయంగా మణిచందన ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది. గతంలో బాలకృష్ణ – మణిచందన హీరో, హీరోయిన్లుగా ఓ సోసియో ఫాంటసీ మూవీ మొదలైందట. బి.గోపాల్ (B. Gopal) ఆ చిత్రాన్ని డైరెక్ట్ చేయాల్సి ఉందట. ఒకటి, రెండు రోజుల పాటు షూటింగ్ కూడా జరిగిందట.

కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయినట్టు ఆమె చెప్పుకొచ్చింది. పలు మ్యాగ్జైన్లలో ఈమె బాలకృష్ణతో ఉన్న స్టిల్స్ కూడా పబ్లిష్ అయ్యాయట. ఆ సినిమా కనుక కంప్లీట్ అయిపోయి రిలీజ్ అయ్యి ఉంటే.. ఈమె కెరీర్ ఇంకోలా ఉండేదేమో..! ప్రస్తుతం మణిచందన అల్లరి నరేష్ (Allari Naresh) ‘బచ్చల మల్లి’ (Bachhala Malli) వంటి పలు క్రేజీ సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నట్టు చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

ప్రభాస్, తారక్, బన్నీ, పవన్, చరణ్, మహేష్.. బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారుగా!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #B. Gopal
  • #Balakrishna
  • #Mani Chandana

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

1 hour ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

6 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

4 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

4 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version