Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Prabhas: ప్రభాస్ పెళ్లిపై మరోసారి శ్యామలాదేవి క్లారిటీ.. పెళ్లి ఎప్పుడంటే?

Prabhas: ప్రభాస్ పెళ్లిపై మరోసారి శ్యామలాదేవి క్లారిటీ.. పెళ్లి ఎప్పుడంటే?

  • October 8, 2024 / 10:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ప్రభాస్ పెళ్లిపై మరోసారి శ్యామలాదేవి క్లారిటీ.. పెళ్లి ఎప్పుడంటే?

స్టార్ హీరో ప్రభాస్ (Prabhas)  పెళ్లి గురించి గత 15 సంవత్సరాలుగా ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రభాస్ తో పాటు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చాలామంది హీరోలు చాలా సంవత్సరాల క్రితమే పెళ్లి చేసుకుని తమ పిల్లల విషయంలో కేర్ తీసుకుంటున్నారు. అయితే ప్రభాస్ మాత్రం పెళ్లికి దూరంగా ఉండటానికి కారణమేంటనే ప్రశ్నకు ఎవరి దగ్గరా సమాధానం లేదు. శ్యామలాదేవి తాజాగా మరోసారి ప్రభాస్ పెళ్లి గురించి స్పందించారు. తాజాగా శ్యామలాదేవి బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.

Prabhas

శ్యామలాదేవి మీడియాతో మాట్లాడుతూ ప్రభాస్ పెళ్లిరోజు త్వరలోనే రానుందని చెప్పుకొచ్చారు. ప్రభాస్ పై అమ్మవారి ఆశీస్సులతో పాటు పెదనాన్న కృష్ణంరాజు (Krishnam Raju) గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని శ్యామలాదేవి చెప్పుకొచ్చారు. 2025లో ప్రభాస్ పెళ్లి కచ్చితంగా జరుగుతుందని శ్యామలాదేవి పరోక్షంగా కామెంట్లు చేయడం గమనార్హం. శ్యామలాదేవి క్లారిటీతో ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. సినీ కెరీర్ పరంగా టాప్ లో ఉన్న ప్రభాస్ రాబోయే రోజుల్లో మరిన్ని భారీ విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సుహాస్ 'జనక అయితే గనక' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 2 'యుఫోరియా' గ్లింప్స్ ఎలా ఉందంటే?
  • 3 నెట్టింట హాట్ టాపిక్ అవుతున్న సలార్2 లీక్స్.. ఫ్యాన్స్ ఎగ్జైట్ అయ్యేలా?

ప్రభాస్ ది రాజాసాబ్ (The Rajasaab) నైజాం హక్కులు మైత్రీ మూవీ మేకర్స్ సొంతమయ్యాయని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం. ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. వరుస విజయాలతో ప్రభాస్ సినిమాలకు ఊహించని స్థాయిలో డిమాండ్ నెలకొంది. ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండటం అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ప్రభాస్ 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.

సినిమాను బట్టి ప్రభాస్ రెమ్యునరేషన్ మారుతోందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ది రాజాసాబ్ సినిమా బిజినెస్ పరంగా సంచలనాలు సృష్టించడం పక్కా అని చెప్పవచ్చు. దర్శకుడు మారుతి (Maruthi Dasari) ఈ సినిమాతో కచ్చితంగా మ్యాజిక్ చేస్తారేమో చూడాలి. ప్రభాస్ ఖాతాలో చేరుతున్న రికార్డులను చూసిన అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

దేవర సీక్వెల్ విషయంలో అలా చేస్తారా.. అసలేం జరిగిందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #shyamala devi

Also Read

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

2 mins ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

31 mins ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

57 mins ago
Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

1 hour ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

2 hours ago

latest news

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

3 hours ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

4 hours ago
Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

4 hours ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

4 hours ago
Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version