Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Nabha Natesh: కెరీర్‌ గ్యాప్‌ గురించి ఇంకాస్త సమాచారం ఇచ్చిన నభా.. ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది!

Nabha Natesh: కెరీర్‌ గ్యాప్‌ గురించి ఇంకాస్త సమాచారం ఇచ్చిన నభా.. ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది!

  • July 8, 2024 / 06:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nabha Natesh: కెరీర్‌ గ్యాప్‌ గురించి ఇంకాస్త సమాచారం ఇచ్చిన నభా.. ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది!

‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో (iSmart Shankar)  టాలీవుడ్‌లో అడుగుపెట్టి ఇస్మార్ట్‌ బ్యూటీ అనిపించుకుంది నభా నటేశ్‌ (Nabha Natesh) . ఆ తర్వాత ఒకట్రెండు సినిమాలు ఓకే చేసినా సరైన విజయం అందకపోవడంతో ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కుంటుందేమో అని అనుకున్నారంతా. అయితే అనూహ్యంగా ఆమె సినిమాలకు దూరమైంది. ఏమైందో కూడా తెలియలేదు. అనూహ్యంగా మళ్లీ ‘నేనున్నా’ అంటూ సోషల్‌ మీడియాలో కనిపిచింది. ఇప్పుడు ‘డార్లింగ్‌’ అంటూ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కెరీర్‌లో వరుస అవకాశాలు అందుకుంటున్న సమయంలో నభా నటేశ్‌ సినిమాలకు దూరం కావడానికి కారణం ఓ రోడ్డు ప్రమాదం అని ఇటీవల తెలిసింది.

అయితే ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది చెప్పడం లేదు. ఈ విషయంలో రీసెంట్‌గా మరికొంత సమాచారం ఇచ్చింది నభా. అయితే పూర్తి ఇన్ఫర్మేషన్‌ లేకపోవడంతో ప్రశ్నలు అలానే ఉండిపోయాయి. ఇంతకీ ఏం చెప్పిందంటే.. యాక్సిడెంట్‌ అయిన తర్వాత కొన్నాళ్లు సినిమాలు చేయలేదు. ఏ మనిషి అయినా శారీరకంగా గాయపడితే, మానసికంగానూ ఇబ్బందులు పడతారు. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమా తర్వాత ప్రమాదం బారినపడ్డా.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 లావణ్య - రాజ్ తరుణ్..ల ఇష్యూ పై హీరోయిన్ స్పందన.. వీడియో వైరల్!
  • 2 ఆసుపత్రికి వెళ్తే అలా అంటారా అంటూ స్టార్‌ హీరోయిన్‌ ఫైర్‌.. ఏమైందంటే?
  • 3 హనుమాన్ ను మించేలా జై హనుమాన్.. వాళ్లిద్దరిలో ఎవరు నటిస్తారో?

అప్పుడు నా మూడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు గాయం నుండి కోలుకోవడానికి ఆపరేషన్‌ చేయించుకోవాల్సి వచ్చింది. అయితే షూటింగ్‌ పూర్తి చేసేద్దామని ఆపరేషన్‌ జరిగిన పది రోజులకే షూట్‌కి వెళ్లాను. ఆ పనే నా కెరీర్‌పై ప్రభావం చూపించింది అని చెప్పింది నభా. చేసిన ఆ నిర్లక్ష్యం వల్ల గాయం తిరగబెట్టింది. దీంతో రిహాబిలిటేషన్‌ తీసుకోవాల్సి వచ్చింది.

అంతేకాదు మరో సర్జరీ కూడా చేశారు. గాయాలైనప్పుడు, ఎముకలు విరిగినప్పుడు శ్రద్ధ తీసుకుని, అవి మానడానికి తగిన సమయం ఇవ్వాలి అని అర్థమైంది. అందుకే ఇన్నాళ్లూ అగాను. ఆ తర్వాత ఏ సినిమా చేద్దాం అనుకుంటుండగా.. ‘డార్లింగ్‌’ నా దగ్గరకు వచ్చింది అని నభా చెప్పింది. ప్రియదర్శి (Priyadarshi)  మరో కీలక పాత్రలో నటించిన ఈ సినిమా జులై 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #darling
  • #Nabha Natesh

Also Read

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

related news

Swayambhu Teaser Review: ‘స్వయంభు’ టీజర్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్

Swayambhu Teaser Review: ‘స్వయంభు’ టీజర్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్

trending news

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

19 hours ago
Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

20 hours ago
Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

20 hours ago
Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

22 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

23 hours ago

latest news

Chiranjeevi: ‘యుఫోరియా’లో చిరంజీవి.. షాకిచ్చిన గుణశేఖర్‌!

Chiranjeevi: ‘యుఫోరియా’లో చిరంజీవి.. షాకిచ్చిన గుణశేఖర్‌!

4 mins ago
Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

2 hours ago
Kiran Abbavaram: టాలీవుడ్‌లో వరుస షాక్‌లు.. కిరణ్‌ అబ్బవరం బాలీవుడ్‌ ప్లాన్స్‌..

Kiran Abbavaram: టాలీవుడ్‌లో వరుస షాక్‌లు.. కిరణ్‌ అబ్బవరం బాలీవుడ్‌ ప్లాన్స్‌..

2 hours ago
Lavanya Tripathi: నా కుటుంబం జోలికి వస్తే ఊరుకునేది లేదు: మెగా కోడలు సీరియస్‌ వార్నింగ్‌

Lavanya Tripathi: నా కుటుంబం జోలికి వస్తే ఊరుకునేది లేదు: మెగా కోడలు సీరియస్‌ వార్నింగ్‌

3 hours ago
Shivani Nagaram : ‘హే భగవాన్’ లో శివాని హీరోయిన్ గా తీసుకోవటానికి కారణం ఏంటంటే..?

Shivani Nagaram : ‘హే భగవాన్’ లో శివాని హీరోయిన్ గా తీసుకోవటానికి కారణం ఏంటంటే..?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version