పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన ‘ది రాజాసాబ్’ సినిమా 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా వదిలిన టీజర్ తప్ప ట్రైలర్, పాటలు వంటివి పెద్దగా బజ్ ఏమీ క్రియేట్ చేయలేదు. కానీ ప్రభాస్ సినిమాకి ఇలాంటి హడావిడి అవసరం లేదు.ప్రమోషన్ కంటెంట్ ఎలా ఉన్నా సినిమా కనుక హిట్ అయితే బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయమని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. Prabhas పైగా ఈ సినిమాలో ప్రభాస్ […]