Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Nayanthara: నయనతార సంచలన నిర్ణయం.. ఆ హీరోకు షాక్ అంటూ?

Nayanthara: నయనతార సంచలన నిర్ణయం.. ఆ హీరోకు షాక్ అంటూ?

  • February 11, 2023 / 01:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nayanthara: నయనతార సంచలన నిర్ణయం.. ఆ హీరోకు షాక్ అంటూ?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన నయనతార తమిళనాట నంబర్ వన్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. అజిత్ విఘ్నేష్ శివన్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించగా ఆ ప్రాజెక్ట్ వేర్వేరు కారణాల వల్ల క్యాన్సిల్ అయింది. ఈ ప్రాజెక్ట్ ఆగిపోవడంతో విఘ్నేష్ శివన్ డిప్రెషన్ కు గురయ్యాడని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. భర్తకు అవమానం జరగడంతో అజిత్ కు జోడీగా తాను నటించకూడదని నయనతార ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది.

ఎన్ని రూ.కోట్లు ఆఫర్ చేసినా ఈ ప్రాజెక్ట్ లో తాను నటించకూడదని ఆమె ఫిక్స్ అయ్యారని సమాచారం. వాస్తవానికి కోలీవుడ్ ఇండస్ట్రీలో ఈ కాంబినేషన్ కు బ్లాక్ బస్టర్ కాంబినేషన్ గా పేరుంది. అజిత్ నయన్ కాంబోలో తెరకెక్కిన సినిమాలలో ఎన్నో సినిమాలు అంచనాలను మించి విజయం సాధించాయి. వైరల్ అవుతున్న వార్తల గురించి నయనతార నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. నయనతార ప్రస్తుతం పది కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్నారు.

ఈ రీజన్ వల్లే తెలుగులో నయనతారకు ఎక్కువ ఆఫర్లు రావడం లేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా నయనతార ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తున్నారు. నయనతారకు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా ఎక్కువగా ఆఫర్లు వస్తున్నాయి. తమిళం, తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ఊహించని స్థాయిలో పాపులారిటీ ఉండటంతో నయనతారకు సినిమా ఆఫర్లు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు.

విఘ్నేష్ శివన్ కు సక్సెస్ రేట్ తక్కువగా ఉండటం వల్ల కూడా స్టార్ హీరోలు ఆయనకు ఛాన్స్ ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. విఘ్నేష్ శివన్ కెరీర్ పుంజుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. సినిమా సినిమాకు నయనతార క్రేజ్ పెరుగుతుండగా నయనతారకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nayanthara
  • #Ajith
  • #Director Vignesh Shivan
  • #Nayanthara
  • #Vignesh Shivan

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

1 day ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

2 days ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

2 days ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

2 days ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

2 days ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

2 days ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version