Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Nithya Menen: కానీ నాలో దైవ భక్తి ఎవరి ప్రమేయం లేకుండానే వచ్చేసింది: నిత్యా మీనన్

Nithya Menen: కానీ నాలో దైవ భక్తి ఎవరి ప్రమేయం లేకుండానే వచ్చేసింది: నిత్యా మీనన్

  • November 8, 2023 / 09:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nithya Menen: కానీ నాలో దైవ భక్తి ఎవరి ప్రమేయం లేకుండానే వచ్చేసింది: నిత్యా మీనన్

విలక్షణమైన నటనతో ‘అలా మొదలైంది’ అనే చిత్రం ద్వారా తెలుగు తెరకి హీరోయిన్ గా పరిచయమైనా హీరోయిన్ నిత్య మీనన్ ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషిస్తూ వచ్చింది. ఆమె హీరోయిన్ గా నటించిన సినెమాలన్నిట్లో హీరోకి ఎంత ప్రాధాన్యం ఉంటుందో, నిత్యా మీనన్ కి కూడా అంతే ప్రాధాన్యం ఉంటుంది. అలా ఉంటేనే ఆమె ఒక సినిమాకి సంతకం చేస్తుంది, లేకపోతే ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా ఒప్పుకోదు.

అలా గతం లో ఎన్నో సంఘటనలు జరిగాయి. గత ఏడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన భీమ్లా నాయక్ చిత్రం లో పవన్ కళ్యాణ్ కి జోడిగా నటించిన నిత్యా మీనన్, ఆ తర్వాత మళ్లీ తెలుగు తెరకి కనిపించలేదు. ప్రస్తుతం విరామం తీసుకుంటున్న నిత్యా మీనన్ వచ్చే ఏడాది నుండి మళ్లీ సినిమాలతో బిజీ కాబోతుంది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తనకి సంబంరందించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది.

ఆమె మాట్లాడుతూ ‘చిన్నప్పటి నుండి నన్ను ఇంట్లో దేవుడికి దూరంగా పెంచుతూ వచ్చారు. నా తల్లితండ్రులు ఇద్దరూ నాస్తికులు. ఇప్పటి వరకు మేము ఉన్న ఇళ్లల్లో కనీసం పూజ గది కూడా లేదు. సాధారణంగా తల్లితండ్రులు పెంచిన పెంపకం బట్టి అలవాట్లు ఉంటాయని అందరూ అంటూ ఉంటారు. కానీ చిన్నతనం నుండి నాస్తికత్వం తో నన్ను పెంచినప్పటికీ, ఎందుకో నాలో దైవ భక్తి ఎవరి ప్రమేయం లేకుండానే వచ్చేసింది.

దేవుడికి మొక్కనిదే ఇప్పుడు నేను ఏ పని ప్రారంభించడం లేదు’ అంటూ చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి. ఇంత నాస్తికత్వం ఉన్న కుటుంబం లో పెరిగినా కూడా నిత్యా మీనన్ (Nithya Menen) దేవుడి పట్ల చూపిస్తున్న భక్తిపై సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి ప్రశంసల వర్షం కురుస్తుంది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nithya Menon

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

23 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 day ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

6 hours ago
Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

7 hours ago
Vishal: మరోసారి గాయపడిన విశాల్‌.. గోవాలో ఆ సీన్‌ చేస్తూ..

8 hours ago
టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

1 day ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version