Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » పార్వతి కి ఘాటు రిప్లై ఇచ్చిన విజయ్ దేవరకొండ

పార్వతి కి ఘాటు రిప్లై ఇచ్చిన విజయ్ దేవరకొండ

  • November 28, 2019 / 04:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పార్వతి కి ఘాటు రిప్లై ఇచ్చిన విజయ్ దేవరకొండ

‘అర్జున్ రెడ్డి’ సినిమా ఎంత హిట్టయినప్పటికీ.. విజయ్ దేవరకొండ ఎంత పెద్ద స్టార్ గా ఎదగడానికి సహాయ పడినప్పటికీ.. కొంతమంది ఫెమినిస్ట్ లు ఈ చిత్రంలో హింస ఎక్కువగా చూపించారు.. స్త్రీలను కించపరిచే విధంగా బూతులు ఉన్నాయి అంటూ గొడవలు పెడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మలయాళ నటి పార్వతి కూడా చేరింది. ‘ ‘అర్జున్ రెడ్డి’ ప్రేమలో హింసను గొప్ప విషయంగా చూపించారు.. పైగా చాలామంది జనాలు అది సాధారణం అన్నట్టుగా స్పందించడం సరికాదు. ‘జోకర్’ సినిమాలో హింసను గ్లోరిఫై చెయ్యలేదు.. అదే ‘అర్జున్ రెడ్డి’.. ‘కబీర్ సింగ్’ లో అయితే హింసను అదేదో ఒక గొప్ప విషయంగా చూపించారు. దానికి తోడు చెంపదెబ్బలు కొట్టుకుంటేనే ఒక రిలేషన్ లో తీవ్రత ఉన్నట్టు లేకపోతే లేనట్టుగా చెప్పడం కూడా సరి కాదు’ అంటూ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో ఈమెకు సోషల్ మీడియా నుండీ చాలా వరకూ మద్దతు లభించడం జరిగింది. అంతేకాదు చాలా డిస్కషన్లు కూడా జరుగుతున్నాయి.

Film Companion Interview

ఈ క్రమంలో విజయ్ దేవరకొండ కూడా ఈ అంశం పై స్పందించాడు. “ఇలాంటి కామెంట్స్ వల్ల నాకు చాలా విసుగుపుడుతోంది. ఒక జంట ఏదో ఒక సందర్భంలో చెంప దెబ్బ కొట్టుకోవచ్చు.. అలాంటి జంటలు ‘అర్జున్ రెడ్డి’ చిత్రాన్ని ఓపెన్ గా అర్థం చేసుకోగలరు. అదే ఒక వ్యక్తి చిన్నతనం నుండీ తల్లిదండ్రుల కొట్లాటలు చూస్తూ పెరిగి ఉంటే.. వాళ్ళకు ఇదంతా హింసలాగా భయంకరంగా అనిపిస్తుంది. నేను ఎప్పుడూ పక్కవారిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటాను. ఈ ప్రశ్నల వెనుక ఒక నిజమైన ఆందోళన ఉందని నా భావన. పార్వతి అడిగిన విషయాలను నేను తప్పుగా అనుకోను. ఆమె వర్క్ నాకు బాగా ఇష్టం. అయితే సోషల్ మీడియాలో ఈ అంశం పై జరుగుతున్న డిస్కషన్లు నాకు నచ్చడం లేదు. వారేం మాట్లాడుతున్నారో వారికే తెలియట్లేదు.. అంటూ విజయ్ నెటిజెన్ల పై ఇండైరెక్ట్ గా ఫైర్ అయ్యాడు.

ఈ సెలబ్రిటీలకు వచ్చిన జబ్బులు పేరు వినడానికే కొత్తగా ఉన్నాయి..!
24 గంటల్లో అత్యధిక లైక్స్ సాధించిన సౌత్ సినిమా టీజర్లు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Vijay Devarakonda
  • #Arjun Reddy
  • #Vijay
  • #Vijay Devarakonda
  • #Vijay Deverakonda

Also Read

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

related news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

trending news

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

4 hours ago
Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

21 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

24 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 days ago

latest news

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

3 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

23 hours ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

1 day ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version