Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Pooja Hegde: పూజాహెగ్డేతో అలాంటి బంధం.. కౌంటర్ ఇచ్చిన బుట్టబొమ్మ

Pooja Hegde: పూజాహెగ్డేతో అలాంటి బంధం.. కౌంటర్ ఇచ్చిన బుట్టబొమ్మ

  • October 19, 2021 / 03:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pooja Hegde: పూజాహెగ్డేతో అలాంటి బంధం.. కౌంటర్ ఇచ్చిన బుట్టబొమ్మ

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం అగ్రహీరోయిన్ గా దూసుకుపోతున్న అతికొద్దిమంది వారిలో పూజా హెగ్డే ఒకరు. ఈ బ్యూటీ గత కొన్నేళ్లుగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నెంబర్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అంతేకాకుండా అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న తారగా కూడా చలామణి అవుతోంది. ఇక ఇటీవల సోషల్ మీడియాలో ప్రత్యేకంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చింది. అయితే ఎలాంటి సందర్భంలో అయినా సరే ఓ వర్గం వారు ఇబ్బంది పెట్టే ప్రశ్నలడుగుతారని సెలబ్రిటీలకు బాగా తెలుసు.

కొన్నిసార్లు వాటిపై పాజిటివ్ గా స్పందిస్తుంటారు. మరికొందరు సున్నితంగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తుంటారు. ఇక పూజా హెగ్డే మాత్రం కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. మన మధ్యలో ఉన్న బంధం గురించి జనాలకు ఇప్పుడు చెబుదాం? అని ప్రశ్నించగా అందుకు బుట్టబొమ్మ తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. తప్పకుండా రక్షాబంధన్ రోజు ఆ విషయాన్ని చెబుదామని అనడంతో ప్రస్తుతం అందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

ఏదేమైనా బుట్టబొమ్మ మాత్రం అందంలోనే కాకుండా తెలివిలో కూడా కూడా నెంబర్ వన్ అని మరొకసారి నిరూపించింది. ఇక ఫాలోవర్స్ ఆమె గురించి పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ విజయ్ ప్రభాస్ వంటి వారిపై కూడా ఆమె పాజిటివ్ గా స్పందించింది. రాధేశ్యామ్ సినిమా ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అని అందులో ఉండే విజువల్స్ కూడా ప్రేక్షకులను సరికొత్త ఆకట్టుకుంటాయని తెలిపింది. ఇక ఇటీవల కాలంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాకు గాను మెగాస్టార్ కాంప్లిమెంట్స్ తనకు ఎంతగానో సంతోషాన్ని ఇచ్చాయని ఆమె వివరణ ఇచ్చింది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Actress Pooja Hegde
  • #beast
  • #Most Eligible Bachelor
  • #Pooja Hegde

Also Read

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

related news

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

AA23: రెండుసార్లు డన్‌.. రెండుసార్లు మిస్‌.. ఈసారి లోకీ గట్టి పట్టే పడుతున్నారట

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

trending news

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

13 seconds ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

8 hours ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

9 hours ago
11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

10 hours ago
Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

11 hours ago

latest news

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

1 day ago
మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

2 days ago
KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version