Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Pooja Hegde: ఆ నగరంలో ఖరీదైన ప్రాపర్టీని కొనుగోలు చేసిన పూజా హెగ్డే.. ఏమైందంటే?

Pooja Hegde: ఆ నగరంలో ఖరీదైన ప్రాపర్టీని కొనుగోలు చేసిన పూజా హెగ్డే.. ఏమైందంటే?

  • April 14, 2024 / 03:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pooja Hegde: ఆ నగరంలో ఖరీదైన ప్రాపర్టీని కొనుగోలు చేసిన పూజా హెగ్డే.. ఏమైందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన పూజా హెగ్డే (Pooja Hegde) తెలుగులో ఈ మధ్య కాలంలో ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించడం లేదు. అయితే తెలుగులో పూజా హెగ్డే బిజీ కాకపోయినా ఇతర ఇండస్ట్రీలలో మాత్రం పూజా హెగ్డేకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్లు ఉన్నాయి. తాజాగా పూజా హెగ్డే ముంబైలోని బాంద్రా నగరంలో ఖరీదైన ప్రాపర్టీని కొనుగోలు చేశారు. ఈ ప్రాపర్టీ విలువ 45 కోట్ల రూపాయలు కావడం గమనార్హం. పూజా హెగ్డే తన సంపాదనలో ఎక్కువ మొత్తాన్ని ఈ ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి ఖర్చు చేశారు.

ఒక హీరోయిన్ ప్రాపర్టీ కోసం ఈ రేంజ్ లో ఖర్చు చేయడం సులువైన విషయం కాదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పూజా హెగ్డే తన సంపాదనతో నెటిజన్లను సైతం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నారనే చెప్పాలి. 4,000 చదరపు అడుగుల విస్తీరణం ఉన్న ప్రాపర్టీని పూజా హెగ్డే కొనుగోలు చేశారు. పూజా హెగ్డేకు ముంబైలో ఇప్పటికే ఫ్లాట్ ఉన్నా మరో ఖరీదైన ప్రాపర్టీని ఆమె కొనుగోలు చేయడం గమనార్హం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 పండంటి బిడ్డకి జన్మనిచ్చిన మనోజ్ భార్య
  • 2 గ్లోబల్ స్టార్ చరణ్ ఇప్పుడు డాక్టర్ చరణ్ అయ్యాడు
  • 3 వైరల్ అవుతున్న చిరంజీవి సంచలన వ్యాఖ్యలు!

బాంద్రాలో ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలకు ఖరీదైన ప్రాపర్టీలు ఉన్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో పూజా హెగ్డే కూడా చేరారని చెప్పవచ్చు. త్వరలో పూజా హెగ్డే షాహిద్ కపూర్ కు (Shahid Kapoor) జోడీగా ఒక సినిమాలో పూజా హెగ్డే నటిస్తున్నారు. ఈ సినిమాతో పూజా హెగ్డే మరో సక్సెస్ అందుకుంటానని నమ్ముతున్నారు.

పూజా హెగ్డే ఖాతాలో మరిన్ని విజయాలు చేరాలని అభిమానులు కోరుకుంటున్నారు. పూజా హెగ్డే సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సైతం పెంచుకుంటున్నారు. పూజా హెగ్డే తెలుగులో మరింత బిజీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఒకప్పుడు తెలుగులో గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న పూజా హెగ్డే తర్వాత రోజుల్లో వరుస ఫ్లాపులతో ఇబ్బందులు పడ్డారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pooja Hegde

Also Read

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

related news

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

AA23: రెండుసార్లు డన్‌.. రెండుసార్లు మిస్‌.. ఈసారి లోకీ గట్టి పట్టే పడుతున్నారట

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

trending news

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 hour ago
Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

2 hours ago
Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

3 hours ago
Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

4 hours ago
Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

6 hours ago

latest news

Dhanush: స్టార్‌ హీరో పెద్ద కొడుకు సినిమాకి రంగం సిద్ధం.. రెండో కొడుకు కూడా

42 mins ago
Krish: క్రిష్‌ ‘కొత్త’ ప్రయత్నాలు.. ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌ పెడుతున్నారా?

Krish: క్రిష్‌ ‘కొత్త’ ప్రయత్నాలు.. ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌ పెడుతున్నారా?

1 hour ago
3 తెలుగు సినిమాల హీరోయిన్‌ ఎంగేజ్‌మెంట్‌.. వరుడు ఎవరంటే?

3 తెలుగు సినిమాల హీరోయిన్‌ ఎంగేజ్‌మెంట్‌.. వరుడు ఎవరంటే?

2 hours ago
Huma Qureshi: మీ మాటలకు జవాబు వచ్చేది అప్పుడే.. ‘టాక్సిక్‌’ ట్రోల్స్‌పై హీరోయిన్‌

Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version