Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » బేబీ బంప్ తో కఠినమైన యోగాసనాలు.. వైరల్ అవుతున్న పూజా రామచంద్రన్ లేటెస్ట్ ఫోటోలు, వీడియోలు ..!

బేబీ బంప్ తో కఠినమైన యోగాసనాలు.. వైరల్ అవుతున్న పూజా రామచంద్రన్ లేటెస్ట్ ఫోటోలు, వీడియోలు ..!

  • January 4, 2023 / 01:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బేబీ బంప్ తో కఠినమైన యోగాసనాలు.. వైరల్ అవుతున్న పూజా రామచంద్రన్ లేటెస్ట్ ఫోటోలు, వీడియోలు ..!

‘లవ్ ఫెయిల్యూర్’, ‘స్వామి రారా’, ‘దోచేయ్’, ‘గంగ’,’కృష్ణార్జున యుద్ధం’, ‘త్రిపుర’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన పూజా రామచంద్రన్ ఆ తర్వాత ‘బిగ్ బాస్ 2′(తెలుగు)తో ప్రేక్షకులకి మరింత దగ్గరైన సంగతి తెలిసిందే. ఈమె పెళ్లి వార్తలు కూడా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి.మొదట విజె క్రేప్గ్ ను 2010 లో పెళ్లి చేసుకుంది. కానీ వీళ్ళు కొన్ని కారణాల వల్ల 2017లో విడిపోయారు. అయితే జాన్ కొక్కెన్ అనే తమిళ నటుడిని ప్రేమించి 2019 లో పెళ్లి చేసుకుంది.

‘సార్పట్ట’ విలన్ గా బాగా పాపులర్ అయిన జాన్ కూడా అంతకు ముందు మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని.. తర్వాత మనస్పర్థలు రావడంతో విడిపోయాడు. పూజా రామచంద్రన్ ఇప్పుడు ప్రెగ్నెంట్ అన్న సంగతి తెలిసిందే. 2022 నవంబర్లో ఈ విషయాన్ని వెల్లడించింది. ఇటీవల తన బేబీ బంప్ ఫొటోలతో కూడా సందడి చేసింది పూజా. ఇదిలా ఉండగా..

తాజాగా ఈమె బేబీ బంప్ తోనే కఠినమైన యోగాసనాలు చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి కాస్త ఇప్పుడు వైరల్ గా మారాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

#chandranamaskar #yoga mornings with ⁦@johnkokken1⁩ pic.twitter.com/EwsnUk63xC

— Pooja Ramachandran (@Poojaram22) January 4, 2023

View this post on Instagram

A post shared by Pooja Ramachandran (@pooja_ramachandran)

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Pooja Ramachandran
  • #Pooja Ramachandran

Also Read

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

related news

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

trending news

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

1 day ago
Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

1 day ago
Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

1 day ago
Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

1 day ago
Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

1 day ago

latest news

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

1 day ago
Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

2 days ago
Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version