Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movies » Poorna, Balakrishna: బాలయ్య సీక్రెట్స్ బయటపెట్టిన పూర్ణ!

Poorna, Balakrishna: బాలయ్య సీక్రెట్స్ బయటపెట్టిన పూర్ణ!

  • September 14, 2021 / 11:01 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Poorna, Balakrishna: బాలయ్య సీక్రెట్స్ బయటపెట్టిన పూర్ణ!

బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న అఖండ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ తో పాటు పూర్ణ కూడా కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పూర్ణ పాత్ర నెగిటివ్ షేడ్స్ తో ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటన కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా త్వరలో రిలీజ్ డేట్ కు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తాజాగా పూర్ణ అఖండ మూవీ గురించి, బాలయ్యతో వర్క్ ఎక్స్‌పీరియన్స్ గురించి మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు.

బాలయ్య ఎంతో క్రమశిక్షణ కలిగిన వారని తోటి వ్యక్తులకు ఎంతో గౌరవం ఇస్తారని పూర్ణ తెలిపారు. బాలకృష్ణ సింహం అని తొలిసారి కలిసిన సమయంలో బాలయ్య తనను “పూర్ణగారు ఎలా ఉన్నారు” అని అడిగారని బాలయ్య ఇచ్చిన గౌరవం, మాట్లాడే విధానం చూసి తాను ఆశ్చర్యపోయానని పూర్ణ పేర్కొన్నారు. బాలయ్య ఫోటోను ఫోన్ లో వాల్ పేపర్ గా పెట్టుకుంటానని బాలకృష్ణకు చెప్పానని పూర్ణ తెలిపారు. ప్రతిరోజూ లేవగానే బాలయ్య ఫోటోను చూసి సింహంలా పని చేయాలని తనకు ఉంటుందని పూర్ణ పేర్కొన్నారు.

బాలయ్య సెట్ కు వచ్చి డైరెక్టర్ మాట వింటారని మరో మాట కూడా మాట్లాడరని అది బాలేదని ఇది బాలేదని చెప్పరని బాలయ్యతో మరిన్ని సినిమాలు చేసి ఆయన నుంచి మరింత స్పూర్తిని పొందాలని ఆశిస్తున్నానని పూర్ణ వెల్లడించారు. థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తుండగా శ్రీకాంత్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు. బాలయ్య, బోయపాటి శ్రీను కాంబో మూవీ కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda
  • #Nandamuri Balakrishna
  • #Poorna

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

20 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

21 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

1 hour ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

3 hours ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

4 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version