Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ నెక్స్ట్ లెవెల్ బికినీ షో.. ఫోటోలు వైరల్!

  • July 3, 2023 / 02:49 PM IST

ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ షో చేస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఆమె గ్లామర్ పిక్స్ ను చాలా చూసుంటాం. కానీ ఇప్పుడు పోస్ట్ చేసిన ఫోటోలు పూర్తిగా వేరు.ఈ మధ్య ఈమె చేస్తున్న గ్లామర్ షో మామూలుగా ఉండటం లేదు. అవకాశాల కోసం మాత్రమే కాదు ఇన్స్టాగ్రామ్ ద్వారా డబ్బులు సంపాదించాలి అనేది కూడా ఈమె తాపత్రయంగా కనిపిస్తుంది.మొన్నటికి మొన్న ఫాంటు విప్పేసి ఇన్నర్ వేర్ చూపిస్తూ బోల్డ్ ఫోజ్ లు ఇచ్చింది ప్రగ్యా.

ఓ మ్యాగ్జైన్ కోసం (Pragya Jaiswal) ఆమె ఇలా మారిపోయింది. యువత మాత్రం ఈమె బోల్డ్ ఫోజుకి యమ ఫిదా అయిపోయారు. ఇప్పుడైతే బ్లాక్ కలర్ బికినీలో మునుపటి కంటే కూడా తెగ అందంగా కనిపిస్తూ అందరినీ ఆకర్షిస్తోంది ఈ బ్యూటీ. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. ఇప్పుడు వైరల్ గా కూడా మారాయి. లేట్ చేయకుండా ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus