Pranitha: ప్రణీత ఘాటు క్లీవేజ్ షోలు .. వైరల్ అవుతున్న ఫోటోలు.!

కొద్దిరోజులుగా ప్రణీత ఓ రేంజ్లో గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ హాట్ టాపిక్ అవుతుంది. ‘బిగ్ బాస్’ తనీష్ హీరోగా తెరకెక్కిన ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత ‘బావ’ వంటి క్రేజీ సినిమాల్లో నటించి పాపులర్ అయ్యింది. అయితే పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ అయితే ఈమెకి మంచి క్రేజ్ ఏర్పడేలా చేసింది అని చెప్పాలి. ఆ తర్వాత పలు సక్సెస్ ఫుల్ సినిమాల్లో నటించినా..

పెద్ద సినిమాల్లో నటించినా ఈమె (Pranitha) నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళలేదు. దీంతో లాక్ డౌన్ టైంలో ఈమె బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజును పెళ్లి చేసుకుంది. 2022 జూన్ లో పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది .అయినా ఈమె అందం చెక్కుచెదరలేదు. అలా అని ఇప్పుడు అవకాశాలు కూడా రావడం లేదు. అందుకే గ్లామర్ డోస్ పెంచింది. ఆమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus