Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Pranitha: ఆ బాధ్యులపై కఠిన చర్యలు.. ప్రణీత షాకింగ్ కామెంట్స్ వైరల్!

Pranitha: ఆ బాధ్యులపై కఠిన చర్యలు.. ప్రణీత షాకింగ్ కామెంట్స్ వైరల్!

  • September 20, 2024 / 01:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pranitha: ఆ బాధ్యులపై కఠిన చర్యలు.. ప్రణీత షాకింగ్ కామెంట్స్ వైరల్!

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల లడ్డూకు సంబంధించిన వివాదం కొనసాగుతోందనే సంగతి తెలిసిందే. లడ్డూ తయారీ కోసం ఉపయోగించిన ఒక సంస్థకు సంబంధించిన నెయ్యిలో జంతువుల కొవ్వును వినియోగించారని ఒక ల్యాబ్ నివేదిక ద్వారా వెల్లడి కావడం ఆ నివేదిక గురించి సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తావించడం ఒకింత సంచలనమైంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. టీటీడీ మాజీ ప్రధానార్చకులు సైతం గత ఐదేళ్లూ నిరభ్యంతరంగా ఈ మహా పాపం జరిగిందని వెల్లడించారు.

Pranitha

ఈ ఘటన గురించి ప్రణీత (Pranitha Subhash) స్పందిస్తూ తిరుమల శ్రీవారి లడ్డూ తయారీ కోసం జంతువుల కొవ్వును వినియోగించడం మాహా దారుణం అని అభిప్రాయం వ్యక్తం చేశారు. బాధ్యుల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నానని ప్రణీత అన్నారు. ఈ ఘటన శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులు కలలో సైతం ఊహించనిదని ప్రణీత తెలిపారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 హైడ్ న్ సీక్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 విదేశాలకు పారిపోతుండగా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు.!
  • 3 ఈ వీకెండ్..కు థియేటర్/ఓటీటీల్లో సందడి చేయబోతున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

ప్రణీత ఈ ఘటన గురించి స్పందించిన తొలి సినీ సెలబ్రిటీ కాగా ఆమె రియాక్ట్ కావడంతో మరి కొందరు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ ఘటన గురించి స్పందించే అవకాశం అయితే ఉంది. వైసీపీ నేతలు మాత్రం ఈ ఆరోపణలలో ఏ మాత్రం నిజం లేదని చెబుతుండటం కొసమెరుపు. ఈ వివాదం విషయంలో తప్పు చేసిన వాళ్లను కఠినంగా శిక్షించేలా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.

గుజరాత్ కు చెందిన నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ కాఫ్ లిమిటెడ్ సంస్థ వ్యక్తం చేసిన అనుమానాల వల్ల ఈ వివాదం తలెత్తింది. హీరోయిన్ ప్రణీత స్పందనపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ప్రణీత ప్రస్తుతం ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించడం లేదు. కుటుంబానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్న ప్రణీత రాబోయే రోజుల్లో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తారేమో చూడాల్సి ఉంది.

News of animal fats being used in the preparation of Srivari laddu is nothing short of sacrilege. I hope the strictest action will be ensured against the perpetrators.

This is unimaginable to Sri Venkateswara bhaktas!

— Pranitha Subhash (@pranitasubhash) September 19, 2024

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మేకర్స్ షాకిచ్చారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pranitha Subhash

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

23 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

23 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

1 day ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

2 days ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version