Prashanthi: ‘గృహలక్ష్మీ’ సీరియల్ బ్యూటీ థైస్ అందాలు.. వైరల్ అవుతున్న ప్రశాంతి గ్లామర్ ఫోటోలు!

ఒకప్పుడు యాంకర్‌గా తన సత్తా చాటిన ప్రశాంతి..సినిమాల్లో అవకాశాల కోసం గట్టిగానే కష్టపడింది. కానీ దర్శకనిర్మాతలు ఈమె ట్యాలెంట్ ను గుర్తించలేదు. దీంతో సీరియల్ యాక్టర్ గా సెటిల్ అయ్యింది. ప్రశాంతిలో మంచి నటి ఉందని ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్ చాటి చెప్పింది. ఈ సీరియల్లో ఆమె లేడీ విలన్ లాస్యగా బాగా నటిస్తుంది. ఈమె కన్నింగ్ లుక్స్ ఒకప్పటి సినిమాల్లో లేడీ విలన్లను గుర్తుచేస్తుంటాయి. సినిమాల్లో బోల్డ్ పాత్రలు చేయడానికి కూడా ఈమె సిద్ధం అని ఎప్పటికప్పుడు

తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ చెబుతూనే ఉంటుంది. ఓ సినిమాలో లెస్బియన్ గా కూడా నటించి ఎలాంటి పాత్రనైనా చేస్తాను అని చెప్పింది. ఇదిలా ఉండగా.. ఈమె లేటెస్ట్ ఫొటోల్లో థైస్ అందాలతో హాట్ టాపిక్ గా నిలిచింది. ఈమె గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus