హీరోయిన్ ప్రియా ఆనంద్ గ్లామర్ ఫోటోలు వైరల్..!

శేఖర్ కమ్ముల డైరెక్షన్లో దగ్గుబాటి రానా హీరోగా వచ్చిన ‘లీడర్’ చిత్రం ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది చెన్నైపొన్ను ప్రియా ఆనంద్. మొదటి చిత్రంతోనే మంచి హిట్ అందుకోవడంతో తరువాత ఈమెకు వరుస ఆఫర్లు క్యూలు కట్టాయి. రామ్ హీరోగా తెరకెక్కిన ‘రామ రామ కృష్ణ కృష్ణ’ , సిద్దార్థ్ హీరోగా వచ్చిన ‘180’, శర్వానంద్ హీరోగా వచ్చిన ‘కో అంటే కోటి’ వంటి క్రేజీ చిత్రాల్లో నటించింది.

అయితే అవేమీ ఈమెకు సరైన విజయాలను అందించకపోవడంతో తమిళ్ మరియు కన్నడ ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే అక్కడ ఈ అమ్మడు బాగానే క్లిక్ అయ్యింది. మీడియం రేంజ్ హీరోల సినిమాల్లో నటిస్తూ.. బిజీగా గడుపుతుంది. అయితే ఈమెకు తెలుగు సినిమాల్లోనే రాణించాలని ఆశగా ఉన్నట్టు… గతంలో పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. ఛాన్స్ దొరికితే మంచి సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను.. అని చెబుతుంది ఈ చెన్నై చిన్నది.

అందుకోసం గ్లామర్ షో చెయ్యడానికి కూడా వెనకాడదట.బహుశా అందుకేనేమో.. ఈమె తాజాగా వరుస ఫోటో షూట్లలో పాల్గొంటూ సందడి చేస్తుంది. ముఖ్యంగా డబ్బుల దండ మెడలో వేసుకుని దందా చేస్తున్నట్టు ఫోటోలను ఫోజులిచ్చింది. అంతేనా అమ్మడు క్లీవేజ్ షో కి కూడా తగ్గేది లేదని సింబాలిక్ గా కూడా చెప్పింది. ఇంకెందుకు ఆలస్యం ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus