Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » బిగ్ బాస్ » Actress Priya: ఇవి రీజన్లా… ప్రియపై మండిపడుతున్న నెటిజన్లు!

Actress Priya: ఇవి రీజన్లా… ప్రియపై మండిపడుతున్న నెటిజన్లు!

  • October 19, 2021 / 12:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actress Priya: ఇవి రీజన్లా… ప్రియపై మండిపడుతున్న నెటిజన్లు!

బిగ్‌బాస్‌ ఇంట్లో నామినేషన్‌కి మించిన ఆయుధం లేదు అంటుంటారు. గత సీజన్లలో ఈ విషయాన్ని పట్టించుకోకుండా పిచ్చి పిచ్చి రీజన్లతో నామినేషన్‌ చేసినవాళ్లను చూశాం. ఐదో సీజన్‌లో ఇలాంటి రీజన్లు ఎక్కువవుతున్నాయి. తాజాగా ఏడో వారం ఎలిమినేషన్‌ కోసం జరిగిన నామినేషన్‌లోనూ ఇలాంటి రీజన్లే వినిపించాయి. దీంతో ఇవేమీ సిల్లీ రీజన్లరా స్వామీ అని నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు. గతంలో చూస్తే… కూరలో మటన్‌ ముక్కలు లెక్క పెట్టమని చెప్పిందని నామినేట్‌ చేయడం చూశాం.

ఇప్పుడు ఏకంగా సోఫా మీద తువ్వాలు ఆరేశాడని రవిని ప్రియ నామినేట్‌ చేశారు. అయితే ఆమె ఆ కారణం చెప్పడం వెనుక సన్నీని కార్నర్‌ చేయడం. అయితే అంతకుముందు ఆమె ప్రియాంకను నామినేట్‌ చేద్దాం అనుకున్నారు. అప్పుడు కూడా ఆమె అందంగా డ్రెస్సింగ్‌ చేసుకుంటోందనే కారణం చెబుదాం అనుకున్నారు. కొన్ని రోజుల ముందు ఎప్పుడో… కాజల్‌ అన్ని సీజన్లూ చూసేసి స్ట్రాటజీలు చేస్తోందని ఆమెను నామినేట్‌ చూశారు. ఈ వారం నామినేషన్‌ సమయంలో ‘నేను ఎన్ని సీజన్లు చూడలేదు.

ఇవన్నీ నాకు తెలుసు’ అంటూ ప్రియ అనడం మనం వినొచ్చు. ఇప్పటికే ప్రియ ఇంట్లో వంట పనులు తప్ప, టాస్క్‌లో పెద్దగా పార్టిసిపేట్‌ చేసింది లేదు అనే విమర్శలు వస్తున్నాయి. అదే సమయంలో ఇతరులను ప్రొవోక్‌ చేసి, ఇరికిస్తున్నారు. అయినా బిగ్‌బాస్‌ ఆమెను కొనసాగిస్తున్నారనే విమర్శలూ ఉన్నాయి. కాబట్టి నాగార్జున గారూ… ఓసారి చూసుకోండి.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #Priya
  • #Ravi
  • #Sunny

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

3 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

23 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

1 day ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

1 hour ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

2 hours ago
Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version