Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » అందువల్లే ఎక్కువ సినిమాల్లో కనిపించడం లేదు :స్టార్‌ హీరోయిన్.!

అందువల్లే ఎక్కువ సినిమాల్లో కనిపించడం లేదు :స్టార్‌ హీరోయిన్.!

  • July 27, 2024 / 12:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అందువల్లే ఎక్కువ సినిమాల్లో కనిపించడం లేదు :స్టార్‌ హీరోయిన్.!

ప్రియా వడ్లమాని (Priya Vadlamani) పరిచయం అవసరం లేని పేరు. ‘హుషారు’ (Hushaaru) లో ‘ఉండిపోరాదే..’ అనే సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలుసు. అందులో అందాలు వడ్డించి ఈమె ఇంకా ఫేమస్ అయ్యింది. దానికి ముందు ‘ప్రేమకు రెయిన్ చెక్’ ‘శుభలేఖలు’ ‘ఆవిరి’, ‘కాలేజ్ కుమార్’ వంటి చిత్రాలు కూడా చేసింది. 2022 చివర్లో వచ్చిన ‘ముఖచిత్రం’ లో (Mukhachitram) ఈమె ఫుల్ లెంగ్త్ లీడ్ రోల్ చేసింది. సోషల్ మీడియాలో ఎక్కువగా అందాలు ఆరబోస్తూ ఈమె ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వచ్చేది.

కానీ ఎందుకో ఈ మధ్య బాగా సైలెంట్ అయిపోయింది. ఎక్కువ సినిమాల్లో కనిపించడం లేదు. చివరిగా శ్రీవిష్ణు (Sree Vishnu) ‘ఓం భీం బుష్’ (Om Bheem Bush) సినిమాలో ఓ పాటలో మెరిసింది. అయితే సడన్ గా ఈమె.. ‘వీరాంజనేయులు విహారయాత్ర’ టీజర్ లాంచ్ లో మెరిసింది. ఈ సినిమాలో ఆమె కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇక ఈరోజు జరిగిన టీజర్ లాంచ్ లో ఆమె లుక్స్ చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే.. ఇప్పుడు ఆమె కొంచెం బొద్దుగా మారింది. ఇది వరకు చాలా సన్నగా ఉండే ఆమె సడన్ గా ఇలా మారడం అందరికీ షాకిచ్చినట్టు అయ్యింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 రాయన్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 పురుషోత్తముడు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 నెట్టింట్లో వైరల్ అవుతున్న 'ఉషాపరిణయం' మూవీ ట్రైలర్..!

ఇదే క్రమంలో ఆమె ఎందుకు ఎక్కువ సినిమాల్లో కనిపించడం లేదు అనే ప్రశ్నలు ఎదుర్కొంది. ‘వాస్తవానికి తనకి ఎక్కువ ఆఫర్లు రావడం లేదు అని, అందుకే ఎక్కువ సినిమాల్లో కనిపించడం లేదు. నాకు వచ్చిన పాత్రల్లో వాటిలో… నా ఫ్యామిలీ గర్వించదగ్గ పాత్రలే చేయాలని నిర్ణయించుకున్నట్లు’ తెలిపింది. అలాగే గోపీచంద్ (Gopichand) – శ్రీను వైట్ల (Srinu Vaitla) కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘విశ్వం’ (Viswam) మూవీలో కూడా అతిథి పాత్ర పోషిస్తున్నట్లు రివీల్ చేసింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Priya Vadlamani
  • #Veeranjaneyulu Viharayathra

Also Read

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

related news

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Tammareddy Bharadwaj : రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వస్తాడా?.. తమ్మారెడ్డి క్లారిటీ ఇదే !

Peddi: ఏ సెట్‌లో సినిమా కుదిరిందో.. ఆ సినిమానే మరపించే సినిమా..

Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

trending news

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

5 mins ago
Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

11 hours ago
సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

18 hours ago
Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

1 day ago
Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

1 day ago

latest news

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

1 day ago
Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

2 days ago
Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version