Priya Vadlamani: థైస్ అందాలతో రెచ్చగొడుతున్న ప్రియా వడ్లమాని.. వైరల్ అవుతున్న ఫోటోలు

  • October 30, 2023 / 11:14 AM IST

ప్రియా వడ్లమాని .. ‘హుషారు’ లో ‘ఉండిపోరాదే..’ అనే రొమాంటిక్ సాంగ్ తో బాగా పాపులర్ అయ్యింది. ఆ ఒక్క పాట తెలుగు రాష్ట్రాల్లో క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు..! అయితే హుషారు .. ప్రియా వడ్లమానికి మొదటి సినిమా కాదు. అంతకు ముందు కూడా ఈమె ‘ప్రేమకు రెయిన్ చెక్’ ‘శుభలేఖలు’ వంటి చిత్రాల్లో కూడా నటించింది. అయితే పేరు తెచ్చిపెట్టిన సినిమా మాత్రం ‘హుషారు’. ఆ తర్వాత ‘ఆవిరి’, ‘కాలేజ్ కుమార్’ అనే చిత్రాల్లో కూడా నటించింది కానీ అవి సక్సెస్ కాలేదు.

2022 చివర్లో వచ్చిన ‘ముఖచిత్రం’ అనే మూవీలో రెండు విభిన్నమైన షేడ్స్ కలిగిన పాత్రలో నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఓ పాత్రలో సిగరెట్లు కాలుస్తూ, అందాలు ఆరబోస్తూ చాలా బోల్డ్ గా నటించగా.. మరో పాత్రలో బ్రాహ్మణ యువతిగా చాలా పద్దతిగా చీరకట్టులో కనిపించి ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో ఈమె అందాల ప్రదర్శన ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లేటెస్ట్ ఫొటోల్లో థైస్ అందాలతో (Priya Vadlamani) మత్తెక్కిస్తోంది. ఆ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus