Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: పవన్ సినిమాల హీరోయిన్ల ఎంపిక విషయంలో పొరపాట్లు జరుగుతున్నాయా?

Pawan Kalyan: పవన్ సినిమాల హీరోయిన్ల ఎంపిక విషయంలో పొరపాట్లు జరుగుతున్నాయా?

  • April 11, 2023 / 05:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవన్ సినిమాల హీరోయిన్ల ఎంపిక విషయంలో పొరపాట్లు జరుగుతున్నాయా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేగంగా సినిమాలలో నటిస్తుండగా ఆయన సినిమాలలో హీరోయిన్ల ఎంపికపై నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. రీఎంట్రీలో పవన్ కు జోడీగా క్రేజ్ ఉన్న హీరోయిన్లను ఎంపిక చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పవన్ సుజీత్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతుండగా ఓజీ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. ఈ సినిమా కోసం పవన్ 35 రోజుల డేట్స్ కేటాయించారని బోగట్టా.

ఈ సినిమాలో పవన్ కు జోడీగా ప్రియాంక అరుల్ మోహన్ కనిపిస్తారని తెలుస్తోంది. ఈ హీరోయిన్ కు తెలుగులో పెద్దగా క్రేజ్ లేదు. ఈ హీరోయిన్ మరీ అద్భుతమైన నటి కాదని చాలామంది భావిస్తున్నారు. పవన్ కు జోడీగా ప్రియాంకను ఎంపిక చేయడం అంటే ఒక విధంగా రిస్క్ చేసినట్లేనని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. మరో రెండు రోజుల్లో ముంబైలో ఈ సినిమా షూట్ ను మొదలుపెట్టనున్నారు.

థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ కాగా డీవీవీ దానయ్య ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ లో ఈ మూవీ రిలీజ్ కానుండగా ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కొన్ని నెలల గ్యాప్ లోనే పవన్ నటించిన సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. పవన్ తక్కువ రోజుల్లో పూర్తయ్యే సినిమాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు.

త్వరలో పవన్ (Pawan Kalyan) పొలిటికల్ కార్యక్రమాలతో బిజీ కానున్నారనే సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ భిన్నమైన కథ, కథనం ఉన్న సినిమాలకు ప్రాధాన్యత ఇస్తుండగా రీమేక్ సినిమాలలో ఎక్కువగా నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లలో నటించి బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Priyanka Arul Mohan
  • #Director Sujeeth
  • #Dvv Danayya
  • #OG
  • #pawan

Also Read

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

related news

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

trending news

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

13 mins ago
ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

2 hours ago
NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

5 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

6 hours ago
Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

23 hours ago

latest news

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

7 mins ago
Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

2 hours ago
Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

3 hours ago
Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

7 hours ago
Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version