‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా.. ఆ తర్వాత ‘బెంగాల్ టైగర్’ ‘తొలిప్రేమ’ ‘ప్రతిరోజు పండగే’ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. దాదాపు టాలీవుడ్ మిడ్ రేంజ్ హీరోలందరితో కలిసి నటించిన ఈమె ఎందుకో స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది. చెప్పుకోడానికి ఒక్క ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ మాత్రమే ఈమె చేసిన పెద్ద సినిమా అని చెప్పాలి. ఎన్టీఆర్ తప్ప మిగిలిన స్టార్ హీరోలు ఈమెను పట్టించుకోలేదు.
ప్రస్తుతం ‘ఫర్జీ’ వంటి వెబ్ సిరీస్ లలో నటిస్తూ కాలం గడుపుతున్న ఈమె మరోపక్క పలు బ్రాండ్స్ ను కూడా ప్రమోట్ చేస్తూ వస్తోంది. రాశీఖన్నా తాజాగా `గ్లోబల్ స్పా` అనే మ్యాగ్జైన్ కోసం ఓ ఘాటైన అందాల ప్రదర్శనతో కూడిన ఫోటో షూట్లో పాల్గొంది. ఈ ఫోటో షూట్లో ఆమె అందమైన రాజకుమారిలా అంటే యువరాణిలా ముస్తాబై అందాలు వడ్డించింది అని చెప్పాలి. ప్రిన్సెన్స్ లుక్లో (Raashi Khanna) రాశీ లుక్స్ సూపర్ అనే చెప్పాలి.
ఇందులో కొంచెం ఘాటైన క్లీవేజ్ షోలు కూడా ఉన్నాయి. కుర్రకారుని తన అందంతో ఆకర్షించాలి అనే పట్టుదలతో ఆమె ఈ ఫోటో షూట్లో రెచ్చిపోయి ఫోజులు ఇచ్చింది. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు ఓ రేంజ్లో వైరల్ అవుతున్నాయి. ‘నిశ్శబ్ద విస్ఫోటనం’ అంటూ కొందరు చిలిపి నెటిజన్లు ఈ ఫొటోలకి కామెంట్లు పెడుతున్నారు. తక్కువ టైంలోనే ఈ ఫొటోలకి లక్షకు పైగా లైకులు పడ్డాయి. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :
2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?
‘భోళా శంకర్’ తో పాటు కోల్కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!
‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్