Rakul Preet: రెడ్ డ్రెస్ లో ఘాటు అందాలతో.. వైరల్ అవుతున్న రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫోటోలు.!

  • April 18, 2023 / 05:54 PM IST

ప్రభాస్ కజిన్ హీరోగా ఎంట్రీ ఇస్తూ చేసిన ‘కెరటం’ చిత్రంతో రకుల్ ప్రీత్ సింగ్ కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అటు తర్వాత సందీప్ కిషన్ తో చేసిన ‘వేంకటాద్రి ఎక్స్ ప్రెస్’ చిత్రంతో సూపర్ హిట్ అందుకుంది. అక్కడి నుండి ఈ అమ్మడు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ‘లౌక్యం’ కూడా హిట్ అయ్యింది… వెంటనే ఎన్టీఆర్ తో ‘నాన్నకు ప్రేమతో’, రాంచరణ్ తో ‘బ్రూస్ లీ’ ‘ధృవ’, అల్లు అర్జున్ తో ‘సరైనోడు’, మహేష్ బాబుతో ‘స్పైడర్’ వంటి పెద్ద సినిమాల్లో నటించే అవకాశాలు సొంతం చేసుకుంది.

అయితే ఆ తర్వాత (Rakul Preet) ఈమె చేసిన సినిమాలు నిరాశపరిచాయి. దీంతో తెలుగులో ఈమెకు అవకాశాలు రావడం లేదు. మిడ్ రేంజ్ హీరోలైన నితిన్, వైష్ణవ్ తేజ్ వంటి హీరోల సినిమాల్లో నటించింది కానీ అవి కూడా ఈమెకు సక్సెస్ ను అందించలేకపోయాయి. బాలీవుడ్లో చేసిన సినిమాలు ఒక్కటంటే ఒక్కటి కూడా ఈమెకు ఆశించిన స్థాయిలో సక్సెస్ అందించలేదు. దీంతో ఇప్పుడు ఎలా అయినా బిజీ కావాలని మునుపటికంటే ఎక్కువగా గ్లామర్ ట్రీట్ ఇస్తుంది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :


శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus